కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపెట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు …
Read More »Daily Archives: November 6, 2023
ముదిరాజులకు పెద్దపీట
కామరెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదిరాజ్ అభివృద్ధికి, ముదిరాజులు రాజకీయంగా ఎదిగేందుకు కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం శుభం ఫంక్షన్ హాల్‌లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ కెసిఆర్ కేటీఆర్ ముదిరాజుల కోసం సమస్యల …
Read More »బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
బాన్సువాడ, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం ఆర్టీసీబస్సు క్రింద పడి పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన రాజబోయిన రుక్కవ్వ (80) ప్రమాదవశాత్తు పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »మూడు కిలోల గంజాయి స్వాధీనం
బాన్సువాడ, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకొని విచారించగా బాన్సువాడకు చెందిన వెంకటేష్‌ను పిట్లం, కల్లెర్ మండలం మారడి గ్రామానికి చెందిన బాలప్ప, పిట్లం మండలానికి చెందిన ఇబ్రహీం, రాజుల వద్ద 3 కిలోల 200 గ్రాముల ఎండు గంజాయిని వారి వద్ద నుండి జప్తు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎక్సైజ్ సీఐ …
Read More »టియులో యాంటీ ర్యాగింగ్ కమిటీ
డిచ్‌పల్లి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్‌ఛాన్స్‌లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య.యం యాదగిరి వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్ చాంబర్లో ఆచార్య ఎం యాదగిరి యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను విడుదల చేస్తూ విద్యార్థులు శారీరిక, మానసిక, లైంగిక, ఒత్తిడికి గురి చేస్తే చట్టరీత్యా నేరస్తులు అవుతారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి సమాజానికి ఉపయోగపడేలా …
Read More »సోమవారం 14 నామినేషన్లు
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 14 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేయగా జుక్కల్ నియోజక వర్గంలో బిజెపి నుండి అరుణ తార, ఎల్లారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా మైతారి సంజీవులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు. …
Read More »నామినేషన్ పత్రాలు ఎలా రాయాలి…
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా నామినేషన్ పత్రాలు నింపడంలో అభ్యర్థులు తగు సలహాలు, సూచనలు అందించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. సోమవారం కామారెడ్డి తహసీల్ధార్ కార్యాలయం నందు ఫెసిలిటేషన్ సెంటర్ (హెల్ప్ డెస్క్) లో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్‌లను ఎస్పీ సింధు శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, నవంబరు 6,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి తెల్లవారుజాము 5.18 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 2.09 వరకుయోగం : శుక్లం సాయంత్రం 4.03 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.18 వరకు తదుపరి గరజి తెల్లవారుజామున 5.18 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.27 – 5.13దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.06 …
Read More »