నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 13, 2023
శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం

తిథి : అమావాస్య మధ్యాహ్నం 2.19 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : విశాఖ తెల్లవారుజాము 3.49 వరకు
యోగం : సౌభాగ్యం సాయంత్రం 4.30 వరకు
కరణం : నాగవం మధ్యాహ్నం 2.19 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 2.16 వరకు

వర్జ్యం : ఉదయం 8.48 – 10.27
దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.06 – 12.51 మధ్యాహ్నం 2.21 – 3.06
అమృతకాలం : సాయంత్రం 6.43 – 8.22
రాహుకాలం : ఉదయం 7.30 – 9.00
యమగండ / కేతుకాలం : ఉదయం 10.30 -12.00

సూర్యరాశి : తుల
చంద్రరాశి : తుల

సూర్యోదయం : 6.07
సూర్యాస్తమయం : 5.21

కేదారగౌరీవ్రతము

ఆకాశదీప ప్రారంభము

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »