Daily Archives: November 16, 2023

అబ్జర్వర్ల సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలింగ్‌ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు. సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రాచక్రవర్తి, …

Read More »

ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్‌ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం మాస్టర్‌ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్‌.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్‌ పోలింగ్‌, …

Read More »

ప్రభావం చూపుతున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 30 న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం), చెరుకు రైతులు, గల్ఫ్‌ కార్మికులు, బీడీ …

Read More »

గోదాముల్లో స్థలాన్ని అందుబాటులో ఉంచాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా నుండి వచ్చే బాయిల్డ్‌, రా రైస్‌ సి.ఏం.ఆర్‌.ను రాష్ట్ర ఆహార సంస్థ గిడ్డంగులకు తరలించుటకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధికంగా హమాలీలలు ఏర్పాటు చేసి ఆన్‌లోడ్‌ చేసుకోవలసిందిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఎఫ్‌.సి.ఐ. అధికారులను కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎఫ్‌.సి.ఐ. అధికారులు, రాష్ర ఆహార సంస్థ గిడ్డంగుల మేనేజర్లు, రైస్‌ మిల్లులల యజమానులతో …

Read More »

ఎల్లారెడ్డి అభ్యర్థులకు ముఖ్య గమనిక…

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15-ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిత్వానికి పోటీలో నిలిచిన అభ్యర్థులందరు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను పరిశీలనకు తీసుకురావాలని ఎల్లారెడ్డి రిటర్నింగ్‌ అధికారి గురువారం ఒక నోటీసులో కోరారు. అభ్యర్థుల ఖర్చుల లెక్కలను వ్యయ నియంత్రణ పరిశీలకులు పర శివమూర్తి తనిఖీ చేస్తారన్నారు. ఈ నెల 17, 22 మరియు 27 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 16,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.53 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజాము 3.26 వరకుయోగం : సుకర్మ ఉదయం 11.48 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.53 వరకు తదుపరి వణిజ రాత్రి 12.12 వరకు వర్జ్యం : ఉదయం 11.50 – 1.24రాత్రి 1.54 – 3.26దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »