Daily Archives: November 21, 2023

బిజెపిలో భారీ చేరికలు

ఆర్మూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం వల్లభపూర్‌ గ్రామస్తులు బిజెపి అధ్యక్షులు సచిన్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పైడి రాకేష్‌ రెడ్డి చేత బిజెపి కండువా కప్పుకున్నారు. సుమారు 70 మందికి పైగా బిజెపిలో చేరారు. పైడి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కసారి ఆశీర్వదించండి మీ వల్లభపూర్‌ గ్రామానికి ఉన్నత సేవలు చేస్తానని మరియు …

Read More »

833 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాల మేరకు హోమ్‌ ఓటింగ్‌ బృందాలను ర్యాండమైజేషన్‌ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయో, జగదీశ్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …

Read More »

5 లక్షల నగదు పట్టివేత

బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పాత అంగడి బజార్‌ చౌరస్తాలో మంగళవారం వాహనాలను తనిఖీ చేయుచుండగా కన్నయ్యలాల్‌ తండా గ్రామానికి చెందిన కాల్యనాయక్‌ అనే వ్యక్తి వద్ద ఐదు లక్షల రూపాయలు ఎలాంటి సంబంధిత పత్రాలు లేకుండా తీసుకువెళ్తుండగా పట్టుకొని ఆర్వో అధికారి కార్యాలయంలో జమ చేసినట్లు పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. తనిఖీలో ఎస్సై చంద్రయ్య పోలీస్‌ సిబ్బంది …

Read More »

పీ.ఓ, ఏ.పీ.ఓల శిక్షణ తరగతులను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 న చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను అర్ధమయ్యే రీతిలో వివరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాస్టర్‌ ట్రైనర్లకు సూచించారు. ఆర్మూర్‌ శాసనసభా నియోజకవర్గ ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ …

Read More »

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల …

Read More »

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదలైంది. బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ రెగ్యులర్‌ సెమిస్టరుకు మరియు రెండవ, నాల్గవ,ఆరవ, బ్యాక్‌ లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 06-12-2023 వరకు 100 రూపాయల …

Read More »

గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పాలి

కోరుట్ల, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని దుబాయి నుంచి వచ్చిన గల్ఫ్‌ జెఏసి నాయకుడు కిరణ్‌ కుమార్‌ పీచర పిలుపునిచ్చారు. కోరుట్ల జి. ఎస్‌. గార్డెన్స్‌ లో మంగళవారం జరిగిన గల్ఫ్‌ గర్జన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో …

Read More »

సంగం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం..

నసురుల్లాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రులాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన …

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం

బీర్కూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం 177 బూత్‌ పరిధిలోని 11, 12 వార్డులలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోగు నారాయణ, అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగింది. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. టిఆర్‌ఎస్‌ పార్టీ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 21,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 12.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.36 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.57 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.05 వరకు తదుపరి కౌలువ రాత్రి 12.53 వరకువర్జ్యం : ఉదయం శే.వ 6.26 వరకు రాత్రి 2.33 – 4.03 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »