Daily Archives: November 26, 2023

పోలింగ్‌కు 48 గంటల ముందు ఏం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి పోలింగ్‌ రోజు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం (సైలెన్స్‌ పీరియడ్‌ ) అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్టాండర్డ్‌ …

Read More »

ఆరోజు వేతనంతో కూడిన సెలవు

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న జరగనున్న పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు …

Read More »

కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …

Read More »

పూర్తయిన కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ జరిపారు. …

Read More »

భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిది

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పునరంకితమవుతామని …

Read More »

జిల్లా కేంద్రంలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు వీలుగా జిల్లా కేంద్రంలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఈ ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఈ నెల 28 వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు. జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు …

Read More »

బర్రెలక్క బాటలో… గల్ఫ్‌ అభ్యర్థి

నిర్మల్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్‌ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్‌ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్‌ కార్మికుల …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి మధ్యాహ్నం 3.12 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.12 వరకుయోగం : పరిఘము రాత్రి 2.30 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.12 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 2.00 – 3.35దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »