Daily Archives: November 27, 2023

పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన …

Read More »

ముందస్తు అనుమతి పొందాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలలో కామారెడ్డి, జుక్కల్‌, ఎలారెడ్డి నియోజక వర్గాల నుండి పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనగా ఈ నెల 29, 30 తేదీలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రసారానికి జిల్లా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుండి ముందస్తు …

Read More »

అనుమతి లేకుండా ప్రచురించకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా పోలింగ్‌ రోజున, అలాగే పోలింగ్‌ కు ఒక రోజు ముందు అనగా ఈ నెల 29 , 30 తేదీలలో ప్రింట్‌ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్‌ లో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన బి నెగిటివ్‌ రక్తదాత ఉమేష్‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేశారు. …

Read More »

రేపటితో ప్రచారానికి తెర

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచార సమరానికి మంగళవారం తెరపడనుంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ గప్చుప్‌ కానున్నాయి. ఇక, పోలింగ్‌కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో ఓ వైపు ఓటుకు నోటు పంచుతూనే మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్స్‌పై నేతలు నజర్‌ పెట్టారు. ఇప్పటికే రూ. కోట్లలో నగదు నియోజకవర్గాలకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 30వ తేదీ ఉదయం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 27,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి మధ్యాహ్నం 2.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.50 వరకుయోగం : శివం రాత్రి 12.41 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.12 వరకు తదుపరి బాలువ రాత్రి 1.55 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 5.52 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.09 -12.53 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »