Daily Archives: November 28, 2023

ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్‌ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల …

Read More »

పోలింగ్‌ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పురస్కరించుకుని ఎలక్షన్‌ కమిషన్‌ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్‌ 28 మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. …

Read More »

30న వేతనంతో కూడిన సెలవు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న పోలింగ్‌ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు …

Read More »

తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది ఏర్పాట్లలో ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలతో పాటు సీఎస్‌ఐ కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, రిసీవింగ్‌ సెంటర్లను కలెక్టర్‌ మంగళవారం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 1.40 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 1.55 వరకుయోగం : సిద్ధం రాత్రి 11.14 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి తైతుల రాత్రి 1.39 వరకు వర్జ్యం : ఉదయం శే.వ 7.29 వరకు రాత్రి 7.38 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »