Daily Archives: November 29, 2023

యెండల లక్ష్మినారాయణపై దాడి

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూడలేని బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అర్ధరాత్రి తన నివాసం పై జరిగిన దాడికి నిరసనగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద …

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. ఆర్మూర్‌ నియోజకవర్గానికి సంబంధించి పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ తో పాటు, బాల్కొండ సెగ్మెంట్‌ కు సంబంధించి …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం బాలుడికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం బూరుగిద్ద ఎల్లమ్మ తండా చెందిన మనోజ్‌ కుమార్‌ (10) గురుకుల పాఠశాల విద్యార్థికి ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ప్రభుత్వ వైద్యశాలలో వారికి కావాల్సిన రక్తము లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

రెండు రోజులు కీలకం…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ అధికారులు ఈ.వి.ఏం. యంత్రాలను, పోలింగ్‌ మెటీరియల్‌ను చెక్‌లిస్ట్‌ ప్రకారం సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బుధవారం జుక్కల్‌, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను పరిశీలించి పోలింగ్‌ సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లి ప్రతి బస్సుకు …

Read More »

శతశాతం ఓటు వేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరు నైతిక బాధ్యతగా శతశాతం ఓటువేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై, విస్తృతంగా అవగాహన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »