నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్ నారాయణ్ సింగ్ సందు సూచించారు. పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత …
Read More »Monthly Archives: November 2023
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవానిపేట్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు నవీన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 15వ తేదీన తూఫ్రాన్‌లో నిర్వహించబోయే పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్ .సి. ఓ సత్య …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 15,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 1.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజాము 4.00 వరకుయోగం : అతిగండం మధ్యాహ్నం 1.44 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.49 వరకు తదుపరి తైతుల రాత్రి 1.21 వరకు వర్జ్యం : ఉదయం 9.43 – 11.18దుర్ముహూర్తము : ఉదయం 11.22 …
Read More »హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట….
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్, చించోలి, అన్నారం బీర్కూర్ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …
Read More »పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రెండవ విడత ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్, ఇతర పోలింగ్ సిబ్బంది బృందాల ఏర్పాట్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లాకు నియమించిన సాధారణ సాధారణ పరిశిలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయియో, జగదీశ్‌ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని యన్ .ఐ.సి. హాలు …
Read More »సన్ వే పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కుర్ మండల కేంద్రంలోని సన్ వే పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం పలు క్రీడా పోటీలను పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ నాగ పరమేశ్వరరావు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ యాదవ్, ఉపాధ్యాయ …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల కలిగొట్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్, హేమలత క్రీడాపరికరాలు వాలీబాల్స్ మరియు టెన్నికాయిట్స్ రింగ్స్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ సేవలు అనేక …
Read More »చేయి చేయి కలుపుదాం…
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్ వేసిన జాఫర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలుపు కొరకు ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్ ఉపసంహరించుకొని పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ జాఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ …
Read More »సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీ.ఈ.ఓ సర్ఫరాజ్ అహ్మద్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశాలలో భాగంగా మంగళవారం ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి వెబ్ క్యాస్టింగ్, ఓటర్లకు స్లిప్పుల పంపిణీ తదితర వాటిపై సూచనలు చేశారు. వెబ్ క్యాస్టింగ్ …
Read More »పోలింగ్ రోజు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలి…
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల పరిశీలన పక్రియ ముగియడంతో పాటు బుధవారం ఉపసంహరణ అనంతరం బరిలో నిలబడే అభ్యర్థులకు అనుగుణంగా పొరుగు జిల్లాల నుండి ఈ.వి.ఏం. వి.వి.ప్యాట్ల సర్దుబాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో కలిసి పొలీసు కార్యాలయం సమీపంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై దిశా …
Read More »