Monthly Archives: November 2023

యెండలకు శతాధిక వృద్ధుని ఆశీర్వాదం

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ శుక్రవారం శతాధిక వృద్ధుడు అర్సపల్లి గడ్డి రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంగా ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుగుణ, అర్సపల్లి సాయి రెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్‌, కోణాల గంగారెడ్డి, డాకయ్య, చిదుర …

Read More »

కామారెడ్డిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన ప్రధానమంత్రి నరేంధ్ర మోడి భాహిరంగ సభ కామారెడ్డి పట్టణంలోని స్టానిక డిగ్రీ కళాశాల మైదానం లో ఉన్నందున టేక్రియాల్‌ ఎక్స్‌ రోడ్‌ నుండి కామారెడ్డి కొత్త బస్టాండ్‌, అశోక నగర్‌ ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్ళే వాహనాలకు ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 ల వరకు అనుమతి లేదని జిల్లా పోలీసు …

Read More »

కాంగ్రెస్‌ విజయం ఖాయం

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుందని కాంగెస్ర్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ అన్నారు. రాజంపేట మండలంలోని సిద్దాపూర్‌, ఎల్లాపూర్‌ తండా, నడిమి తండా, గుండారం, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్‌, అరగుండా, అన్నారం, బసవన్నపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 6.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 4.04 వరకుయోగం : సిద్ధి ఉదయం 9.49 వరకుకరణం : బవ ఉదయం 7.22 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.21 వరకు ఆ తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.28 వరకు వర్జ్యం : …

Read More »

ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌లో గోప్యత పాటీంచేలా పటిష్ట చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులుగా గుర్తించబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇంటికే పోలింగ్‌ బృందాలు వెళ్లి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం జిల్లాలోని నిజామాబాద్‌ అర్భన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బాల్కొండ సెగ్మెంట్ల …

Read More »

ముగ్గురికి ముచ్చెమటలు పట్టిస్తున్న గల్ఫ్‌ అభ్యర్థి

కోరుట్ల, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్‌ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడిరది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారోనని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్‌లో ఉన్నారు. కోరుట్లలో 2 లక్షల 36 వేల ఓటర్లున్నారు. 75 శాతం మంది ఓటుహక్కు వినియోగిస్తారు అనుకుంటే 1 లక్షా 77 వేల …

Read More »

మద్యం తరలిస్తున్న కారు సీజ్‌

బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యాగుట్ట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా గురువారం టాటా ఇండికా వాహనంలో తరలిస్తున్న పదివేల ఐదువందల విలువైన మద్యం సీసాలను, కారును జప్తు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అక్రమంగా మద్యం, మాదక ద్రవ్యాలు తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. …

Read More »

రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుంది

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌ అన్నారు. గురువారం ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి …

Read More »

యూనివర్సిటీ హాస్టల్‌ తనిఖీ

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ను గురువారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ ఆచార్య.ఎం. యాదగిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్‌ విద్యార్థులతో, హాస్టల్‌ సిబ్బందితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ్యాండ్‌ వాష్‌ రూమ్‌, విద్యార్థులు భోజనం చేసే హాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్లో వంట వారు విద్యార్థులకు …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో గల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్‌సింగ్‌ గురువారం సందర్శించారు. ఓటింగ్‌ నిర్వహణకై పోలింగ్‌ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కనీస సదుపాయాలైన టాయిలెట్స్‌, నీటి వసతి, ర్యాంపులు, విద్యుత్‌ సౌకర్యం వంటివి అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నది గమనించారు. అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో సంతృప్తి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »