Monthly Archives: November 2023

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 23,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.22 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 5.25 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 12.46 వరకుకరణం : వణిజ ఉదయం 9.28 వరకు తదుపరి భద్ర రాత్రి 10.22 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 – 6.14దుర్ముహూర్తము : ఉదయం 9.54 …

Read More »

187 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 187 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్ర కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ నిర్వహణ విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, బాన్సువాడ అసెంబ్లీ …

Read More »

11 మంది ఫోన్ల రికవరీ

బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో బుధవారం సిఐ మహేందర్‌ రెడ్డి సిఐఈఆర్‌ పోర్టల్‌ ద్వారా రికవరీ చేసిన ఫోన్లను బుధవారం 11 మంది బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి పాత ఫోను కొనుగోలు చేయరాదని ఫోన్‌ దొరికిన వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లో అప్పగించాలని, సైబర్‌ మోసాలకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. …

Read More »

మార్పు జరిగితేనే మంచి జరుగుతుంది..

బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్‌ ఎన్జీవోస్‌ కాలనీ, జెండాగల్లీ పలు కాలనీలలో, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నీతి నిజాయితీపరుడైన బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ …

Read More »

లివర్‌ వ్యాధిగ్రస్తునికి సకాలంలో రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌ గల్‌ మండలానికి చెందిన రాజు (42) లివర్‌ వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో నిజామాబాదులో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారికి కావలసిన బి నెగిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వివిధ పత్రికల్లో కామారెడ్డి రక్తదాతల సమూహం అందజేస్తున్న రక్తదాన కార్యక్రమాలను గురించి తెలుసుకొని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు …

Read More »

ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సాధారణ పరిశీలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయో తో కలిసి బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్టర్‌ ట్రైనీలచే ఫై,ఎపిఓ లకు నిర్వహిస్తున్న రెండవ …

Read More »

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ అన్నారు. బుధవారం ఢల్లీి నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ …

Read More »

కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా గుర్తించబడిన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ సింగేనవార్‌, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ …

Read More »

సాఫీగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్‌ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 10.34 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర సాయంత్రం 6.57 వరకుయోగం : హర్షణం మధ్యాహ్నం 3.49 వరకుకరణం : తైతుల ఉదయం 11.44 వరకు తదుపరి గరజి రాత్రి 10.34 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.56 -5.26దుర్ముహూర్తము : ఉదయం 11.23 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »