Monthly Archives: November 2023

ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్‌ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం మాస్టర్‌ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్‌.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్‌ పోలింగ్‌, …

Read More »

ప్రభావం చూపుతున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 30 న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం), చెరుకు రైతులు, గల్ఫ్‌ కార్మికులు, బీడీ …

Read More »

గోదాముల్లో స్థలాన్ని అందుబాటులో ఉంచాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా నుండి వచ్చే బాయిల్డ్‌, రా రైస్‌ సి.ఏం.ఆర్‌.ను రాష్ట్ర ఆహార సంస్థ గిడ్డంగులకు తరలించుటకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధికంగా హమాలీలలు ఏర్పాటు చేసి ఆన్‌లోడ్‌ చేసుకోవలసిందిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఎఫ్‌.సి.ఐ. అధికారులను కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎఫ్‌.సి.ఐ. అధికారులు, రాష్ర ఆహార సంస్థ గిడ్డంగుల మేనేజర్లు, రైస్‌ మిల్లులల యజమానులతో …

Read More »

ఎల్లారెడ్డి అభ్యర్థులకు ముఖ్య గమనిక…

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15-ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిత్వానికి పోటీలో నిలిచిన అభ్యర్థులందరు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను పరిశీలనకు తీసుకురావాలని ఎల్లారెడ్డి రిటర్నింగ్‌ అధికారి గురువారం ఒక నోటీసులో కోరారు. అభ్యర్థుల ఖర్చుల లెక్కలను వ్యయ నియంత్రణ పరిశీలకులు పర శివమూర్తి తనిఖీ చేస్తారన్నారు. ఈ నెల 17, 22 మరియు 27 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 16,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.53 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజాము 3.26 వరకుయోగం : సుకర్మ ఉదయం 11.48 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.53 వరకు తదుపరి వణిజ రాత్రి 12.12 వరకు వర్జ్యం : ఉదయం 11.50 – 1.24రాత్రి 1.54 – 3.26దుర్ముహూర్తము …

Read More »

67 మంది బరిలో ఉన్నారు…

కామారెడ్డి , నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులకు గాను ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 19 మంది ఉపసంహరించుకున్నారని బరిలో 39 మంది అభ్యర్థులున్నారని అన్నారు. …

Read More »

మానవత్వాన్ని చాటిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌…

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో లత మహిళకు అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కావలసిన రక్తం సిద్దిపేట జిల్లాలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ జిల్లా,రెడ్‌ సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సంతోష్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో …

Read More »

ఐ.ఎం.ఎల్‌ గోడౌన్‌ను పరిశీలించిన అబ్జర్వర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ లో గల ఐ.ఎం.ఎల్‌ (మద్యం నిల్వల) గోడౌన్‌ను ఆర్మూర్‌, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి బుధవారం పరిశీలించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు బాల్కొండ, ఆర్మూర్‌ సెగ్మెంట్లకు ఎంత పరిమాణంలో మద్యం నిల్వలు అమ్మకం జరిగాయి. ఏ ప్రాంతాలలో ఎక్కువ దిగుమతి చేసుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు …

Read More »

క్యాసంపల్లి పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ నియమబద్ధతతో, కష్టపడే తత్వం అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, సదాశివుడు, శ్రీనివాస్‌, అఖీల్‌ హుస్సేన్‌ సురేందర్‌ ప్రకాశం, మహేశ్వర్‌ గౌడ్‌, …

Read More »

స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు చురుకుగా పనిచేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు చురుకుగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం నిజాంసాగర్‌ రోడ్‌ లోని చెక్‌ పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందం నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఎన్నికల వేడి పుంజుకుంటున్న సందర్భంగా పెద్ద మొత్తంలో అక్రమంగా నగదు, మద్యం లేదా అనుమానాస్పదంగా వస్తువులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »