Monthly Archives: December 2023

ఆర్టీసీ డ్రైవర్‌కు సన్మానం

బాన్సువాడ, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న డిపో డ్రైవర్‌ మొగుల గౌడ్‌ పదవి విరమణ మహోత్సవాన్ని డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ సరితా దేవి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యుల వలె అందరితో కలిసి మెలిసి విధులు నిర్వహించిన మొగులా గౌడ్‌ పదవి …

Read More »

గల్ఫ్‌ సంక్షేమానికై చట్టం చేయాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే  బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్‌ కార్మిక నాయకుల బృందం సచివాలయంలో మంత్రి డి. శ్రీధర్‌ బాబును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి ఎన్నారై సెల్‌ గల్ఫ్‌ కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, గల్ఫ్‌ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి …

Read More »

ప్రజల సంతోషాలే మనకు వేడుకలు

కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయని జిల్లా ఎస్‌.పి సిహెచ్‌.సింధు శర్మా అన్నారు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌.పి సిహెచ్‌.సింధు శర్మా మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని …

Read More »

పూలబొకేలకు బదులు నోట్‌బుక్కులు తీసుకురండి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్‌ బుక్కులు, పెన్నులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్‌ బుక్కులు, పెన్నులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చిన …

Read More »

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే …

Read More »

జిల్లా ప్రజలు అన్ని రంగాలలో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలు అన్ని రంగాలలో రాణించి సుఖసంతోషాలతో విలసీల్లాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏడాదంతా ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 31, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 10.11 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మఖ పూర్తియోగం : ప్రీతి తెల్లవారుజామున 3.05 వరకుకరణం : బాలువ ఉదయం 10.11 వరకు తదుపరి కౌలువ రాత్రి 11.14 వరకు వర్జ్యం : సాయంత్రం 6.02 – 7.48దుర్ముహూర్తము : సాయంత్రం 4.04 …

Read More »

ప్రజల ప్రగతి కోసమే ప్రజా న్యాయపీఠాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ సమాజంలో మానవ సంబందాలే ముఖ్యమని,కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపొచ్చాలు, పగలు, ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్‌ లో జాతీయ …

Read More »

బాన్సువాడలో వినియోగదారుల వారోత్సవాలు

బాన్సువాడ, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్‌ ఆర్‌ ఎన్‌ కె డిగ్రీ కళాశాలలో వినియోగదారుల వారోత్సవాలను కళాశాల ప్రిన్సిపల్‌ అధ్యక్షతన శనివారం వినియోగదారుల సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ ఇందూర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను, విధులను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల వినియోగదారుల కమిటీ అధ్యక్షుడు సహ ఆచార్య అంబయ్య మాట్లాడుతూ దేశంలో ఈ …

Read More »

అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం ఆరు గ్యారంటీలు అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోనేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, లింగాపూర్‌, తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »