నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ రోడ్డులోని మాణిక్‌బండార్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం, సరస్వతీరాజ్-హరిదా ప్రతిభా పురస్కారాలు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా …
Read More »Daily Archives: December 1, 2023
ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ఎయిడ్స్ దినం 2023 పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ గిర్‌రాజ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సీనియర్ జడ్జి మరియు సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుతం హెచ్‌ఐవి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం హెచ్‌ఐవిని నివారించ కలుగుతామని అన్నారు. దీని కొరకు కృషి చేస్తున్న …
Read More »జిల్లాలో 74.68 శాతం పోలింగ్ నమోదు
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సగటున 74.68 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్లో 76.02శాతం, బోధన్ నియోజకవర్గంలో 77.92 శాతం, బాన్సువాడ సెగ్మెంట్లో 81.29 శాతం, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 61.66 శాతం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 76.43 …
Read More »కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్‌రూమ్ లకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలకు ఈవీఎంల తరలించగా, జాగ్రత్తగా వాటిని సరిచూసుకుని …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిశెంబరు 1,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చవితి మధ్యాహ్నం 3.07 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.07 వరకుయోగం : శుక్లం రాత్రి 9.12 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.07 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 3.50 వరకువర్జ్యం : రాత్రి 1.46 – 3.30దుర్ముహూర్తము : ఉదయం 8.29 – …
Read More »