బాన్సువాడ, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని బిజెపి ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి 2600 ఓట్లు వచ్చాయని ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీపై విశ్వాసం …
Read More »Daily Archives: December 4, 2023
పాఠకులే కవిత్వానికి కోట
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠకులే కవిత్వానికి దుర్భేద్యమైన కోట లాంటివారని, పాఠకులను మెప్పించే కవిత్వం రాయడం నిబద్ధతతోనే సాధ్యమని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త డాక్టర్ అమృత లత అన్నారు. సోమవారం నిజామాబాద్ శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరిగిన సరస్వతీ రాజ్ – హరిదా పురస్కార సభ, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ కవిత్వంలో భావ …
Read More »ఆరె కటికె సంఘం అధ్యక్షులుగా శివ శంకర్
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం ఆరె కట్కే సంఘం అధ్యక్షులుగా గోగికర్ శివ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడ్వాయి మండలంలోని ఆరెకట్కే సంఘ సభ్యులు గోగి కర్ శివ శంకర్‌ను తాడ్వాయి మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వంకార్ రాజు, ప్రధాన కార్యదర్శి మురార్ కార్ గంగారం, కోశాధికారి కోయల్కర్ గణేష్, సలహాదారులు మురార్ కార్ మోహన్, …
Read More »8న సాధారణ సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశం ఈ నెల 8 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు జిల్లా పరిషద్ చైర్ పర్సన్ దఫెదర్ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్.పి సీఈఓ సాయగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషద్ గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు లేవనెత్తే పలు …
Read More »క్యాన్సర్ బాధితుడికి రక్తం అందజేత
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో కుమ్మరి బాలయ్య (45) దేవునిపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రక్తదాత సురేందర్ వెంటనే స్పందించి …
Read More »దూసుకొస్తున్న తుఫాన్..
ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. వర్షాలు అనేవి తగ్గవు రేపటి సాయంత్రం వరకు గాలులు కుడా రేపు సాయంకాలం వరకు నమోదవుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. కానీ అసలైన వర్షాలు కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 4,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ రాత్రి 11.57 వరకుయోగం : వైధృతి రాత్రి 9.59 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.26 వరకు తదుపరి బవ రాత్రి 8.28 వరకు వర్జ్యం : ఉదయం 10.41 – 12.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 …
Read More »