కామారెడ్డి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తాడ్వాయి మండలం ఆరె కట్కే సంఘం అధ్యక్షులుగా గోగికర్ శివ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడ్వాయి మండలంలోని ఆరెకట్కే సంఘ సభ్యులు గోగి కర్ శివ శంకర్‌ను తాడ్వాయి మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వంకార్ రాజు, ప్రధాన కార్యదర్శి మురార్ కార్ గంగారం, కోశాధికారి కోయల్కర్ గణేష్, సలహాదారులు మురార్ కార్ మోహన్, కోయల్కర్ శ్రీనివాస్, సభ్యులు ఎన్ కాశిరం, జే శ్రీనివాస్, కేసాయినాథ్, కేఈశ్వర్, ఎన్ మొగులాజి, ఎడి శివాజీ, ఎన్ మోహన్, ఎన్ అశోక్ . జి నరేందర్ ఆరెకట్కే సంఘ సభ్యులు పాల్గొన్నారు.