హైదరాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్య …
Read More »Daily Archives: December 6, 2023
స్ట్రాంగ్ రూంలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ లోని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఇటీవలజరిగిన శాసనసభ ఎన్నిలకు సంబందించి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలలో వివి.ఫ్యాట్ లో పోలైన ఓటు స్లిప్పులను ఇక్కడ భద్రపరిచినట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో త్వరలో స్థానిక …
Read More »బిఆర్‌ఎస్ ఎంపీటీసి బహిష్కరణ
బాన్సువాడ, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను బుధవారం బాన్సువాడ బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ బిఆర్‌ఎస్ పార్టీ నుండి బోర్లం గ్రామ ఎంపీటీసీ శ్రావణి, రైతుబంధు మండల డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు భూనేకర్ జ్యోతి, సీనియర్ నాయకులు ప్రకాష్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు …
Read More »అంబేడ్కర్ జీవితం ప్రపంచానికే ఆదర్శం
డిచ్‌పల్లి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సిహెచ్. హారతి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల …
Read More »అర్హులైన రైతులందరికీ రూ. లక్ష రుణమాఫీ వర్తించేలా చూడాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా …
Read More »అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని …
Read More »కార్మికుల ఆకాంక్షలను నెరవేర్చాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) జిల్లా కార్యవర్గ సమావేశం శ్రామిక భవన్, కోటగల్లిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొత్తగా ఏర్పడబోతున్న రాష్ట్ర ప్రభుత్వ హామీలు, కార్మికుల కర్తవ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనమాల కృష్ణ, కే.సూర్యం మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలను …
Read More »భారీగా తగ్గిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 145 రూపాయలకు పడిపోయింది. గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరటం ఇదే తొలిసారి. కార్తీక మాసం …
Read More »ఎఫ్‌సిఐకి తరలించాలి
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సి.ఏం.ఆర్. రైస్‌ను మిల్లర్లు త్వరతగతిన పెట్టేలా పర్యవేక్షించవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పౌర సరఫరాల అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సి.ఏం.ఆర్ రైస్ బాగా పెడుతున్న రైస్ మిల్లర్లకు తక్కువుగా పెడుతున్న వారి నుండి బధలా యిస్తూ వేగవంతంగా దాన్యం మారాడిరచి ఎఫ్‌సిఐ కి తరలించేలా పర్య …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.43 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర తెల్లవారుజామున 5.04 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.00 వరకుకరణంతైతుల మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి గరజి రాత్రి 12.43 వరకు వర్జ్యం : ఉదయం 10.31 – 12.17దుర్ముహూర్తము : ఉదయం 11.28 – …
Read More »