కామారెడ్డి, డిసెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సి.ఏం.ఆర్. రైస్‌ను మిల్లర్లు త్వరతగతిన పెట్టేలా పర్యవేక్షించవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పౌర సరఫరాల అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
సి.ఏం.ఆర్ రైస్ బాగా పెడుతున్న రైస్ మిల్లర్లకు తక్కువుగా పెడుతున్న వారి నుండి బధలా యిస్తూ వేగవంతంగా దాన్యం మారాడిరచి ఎఫ్‌సిఐ కి తరలించేలా పర్య వేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డి. ఎస్. ఒ. మల్లికార్జున్ బాబు, సహాయ పౌర సరఫరా అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.