Daily Archives: December 7, 2023

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇవే

మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్‌. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ …

Read More »

పిజి పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ, అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ ఫీజు తేదీని విడుదల చేశారు. ఎంఏ. ఎం. ఎస్‌.డబ్ల్యూ,ఎం. ఎస్సి,ఎం కామ్‌,ఎల్‌.ఎల్‌.బి, ఎల్‌. ఎల్‌. ఎం, మరియు ఐదు సంవత్సరాల ఏపిఈ, పిసిహెచ్‌, ఐఎంబీఏ కోర్సులకు మూడవ, ఐదవ, ఏడవ, మరియు తొమ్మిదవ, రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ఈనెల …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 7, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 2.33 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త పూర్తియోగం : ఆయుష్మాన్‌ రాత్రి 11.17 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.38 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.17 – 4.03దుర్ముహూర్తము : ఉదయం 10.01 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »