ఆర్మూర్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మూర్ ఎక్సైజ్ టీం ఆలూర్ దేగామా రోడ్డు మార్గంలో గస్తీ నిర్వహిస్తుండగా ఆలూరు పల్లె ప్రకృతి వనం సమీపంలో రాజేష్ ముఖ్య అను వ్యక్తి గంజాయి ప్యాకెట్స్ అమ్ముతున్నారని సమాచారం మేరకు ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది అనుమానాస్పదంగా కనిపించిన రాజేష్ ముఖ్య అనే వ్యక్తిని పట్టుకొని తనిఖీ చేశారు. అతని వద్ద …
Read More »Daily Archives: December 13, 2023
పాఠశాల స్థలాన్ని కాపాడండి
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జెడ్పిహెచ్‌ఎస్ కాలూర్ పాఠశాల స్థలాన్ని కాపాడాలని పి.డి.ఎస్.యు నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమీషనర్ మంద మకరంద్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర అధ్యక్షులు ఎస్కే అశుర్ మాట్లాడుతూ… నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 1235/1 లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ కాలూరు స్థలాన్ని …
Read More »కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను బుధవారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతతో చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను గుత్తేదారునికి ఆదేశించారు. అనంతరం నర్సింగ్ విద్యార్థులు సమావేశమైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. …
Read More »నిజాయితీ చాటుకున్న కండక్టర్
ఆర్మూర్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ బస్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్ నిజాయితీని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్మూర్ నుండి నందిపేట్ బస్సులో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రయాణికుడు మొబైల్ ఫోన్, పర్స్ పోగొట్టుకోగా వారికి తిరిగి అందజేశారు. బుధవారం రోజున ఆర్మూర్ డిపో నుండి వేల్పూర్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు పర్స్ బస్సులో మరిచిపోయి వెళ్లగా ప్రయాణికురాలికి ఆ …
Read More »చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కామారెడ్డి, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :దివ్యాంగులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం బుధవారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. క్రీడా పోటీలకు …
Read More »రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా …
Read More »నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర అభివృద్ధిపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం.మకరంద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 13, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 4.02 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.01 వరకుయోగం : శూలం సాయంత్రం 5.55 వరకుకరణం : కింస్తుఘ్నం సాయంత్రం 4.32 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 4.02 వరకు వర్జ్యం : రాత్రి 7.51 – 9.26దుర్ముహూర్తము : …
Read More »