Daily Archives: December 17, 2023

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని తాడ్కొల్‌ గ్రామానికి చెందిన 11 మంది కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఆదివారం మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్‌ కుమ్మరి రాజమణి రాజు, మార్కెట్‌ కమిటీ …

Read More »

ఘనంగా అయ్యప్ప పడిపూజ

బాన్సువాడ, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో బిజెపి జిల్లా నాయకుడు ఆర్షపల్లి సాయి రెడ్డి అయ్యప్ప దీక్షలో 18 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రుషితుల్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మధ్యాహ్నం అయ్యప్పకు అభిషేకాలు, భజన పడిపూజ, అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాచారం పీఠాధిపతి శ్రీ మధుసూదనంద సరస్వతి స్వామీజీ …

Read More »

అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్‌ శ్రీవాత్సవ అన్నారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల …

Read More »

శీతాకాలంలో పాడి పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మారుతున్న సీజనకు అనుగుణంగా పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పాడిపశువుల విషయంలోనూ అన్నే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు మేతమేయడానికి అంత ఆసక్తి చూపవని దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందని అందుకే పశువులకు అందించే దాణా విషయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 17, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.46 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.08 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 7.37 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజాము 4.32 వరకుకరణం : బవ ఉదయం 9.52 వరకు తదుపరి బాలువ రాత్రి 8.46 వరకు వర్జ్యం : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »