బాన్సువాడ, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కార్మికులతో చైర్మన్, కమిషనర్ చర్చలు జరపడంతో చర్చలు విజయవంతమయ్యాయని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తెలిపారు. మున్సిపల్ కార్మికులకు రెండు సంవత్సరాల పిఎఫ్ డబ్బులు చెల్లించేందుకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ రమేష్ కుమార్ అంగీకారం తెలపడంతో మున్సిపల్ కార్మికులు మంగళవారం నుండి విధుల్లోకి చేరనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »Daily Archives: December 18, 2023
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం
బాన్సువాడ, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం బాన్సువాడ పట్టణానికి చెందిన తేలు కుంట శ్రీధర్, సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 15 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దాత శ్రీధర్ తెలిపారు. కల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు జపాల పాండురంగ …
Read More »గల్ఫ్ వలసలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం
మానవ చలనశీలతపై చర్చ వాతావరణ మార్పులు – వలసలు, మానవ చలనశీలతపై ప్రభావం అనే అంశంపై అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సోమవారం జగిత్యాలలో చర్చా సమావేశం నిర్వహించింది. వాతావరణ మార్పుల వలన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల ఆరోగ్యంపై, పని ప్రదేశాల్లో పరిస్థితులపై ఎలాంటి ప్రభావం కలుగుతున్నది అనే విషయంపై చర్చ జరిగింది. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, అకాల వర్షాలు, వరదలు, కరువు …
Read More »ఘనంగా సెవెన్ హార్ట్స్ ఎన్జీవో వార్షికోత్సవం
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రోటరీ క్లబ్ లో సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మాన్యపు హాజరై మాట్లాడుతూ దేశం మనకెంతో ఇచ్చిందని, మనం కూడా సేవ చేసి దేశం రుణం తీర్చుకోవాలని, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోటి స్వచ్ఛంద సంస్థను స్థాపించిన …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »అంతర్జాతీయ క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో అద్భుత ప్రతిభను చాటిన నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర) విద్యార్ధి అమర్ సింగ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు. హెచ్.ఈ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమర్ సింగ్ ఇటీవల జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ రూరల్ గేమ్స్ – 2023 (ఆర్.జీ.ఎఫ్.ఏ) క్రీడా పోటీల్లో …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, …
Read More »కలెక్టరేట్ దేవాలయం, అధికారులు దేవుళ్ళు…
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటలో అధికారులు నిబద్దతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తన వంతు పూర్తి సహకారమందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా, నియోజక వర్గ, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువు మార్గశిర మాసం – శుక్ల పక్షంవారం : సోమవారం (ఇందువాసరే) తిథి : శుద్ధషష్ఠి సాయంత్రం 6.13 వరకు, తదుపరి సప్తమీనక్షత్రం : ధనిష్ఠ ఉదయం 6.18 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజాము 4.37 వరకుయోగం : వజ్రం రాత్రి 1.20 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.26 …
Read More »