నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ని, బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని కలిసి శాలువా, బొకేలతో సిపిఐ బృందం పి. సుధాకర్, వై.ఓమయ్య, ఇమ్రాన్ అలీ, రాధాకుమార్, భాను చందర్, ఏఐటియుసి …
Read More »Daily Archives: December 19, 2023
బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూతు లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలలో కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామని …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి చెందిన స్వప్న (20) గర్భిణీ అనిమీయ వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఓ నెగటివ్ రక్తం లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని పరిదీపెట్ గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 3వ సారి రక్తాన్ని జిల్లా కేంద్రంలోని కేబీసీ రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, …
Read More »ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ డే
ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్షత్రియ కళాశాలల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ విచ్చేసి మాట్లాడారు. పీజీ చదువుతున్న విద్యార్థులు కష్టపడి తమ లక్ష్యాలను సాధించుకోవాలని కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తేనే భారత్ …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ …
Read More »కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను జిల్లా పాలనాధికారి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ తో భేటీ సందర్భంగా తమతమ నియోజకవర్గాలలో నెలకొని ఉన్న ఆయా అంశాలపై …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 19,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి సాయంత్రం 4.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర తెల్లవారుజాము 3.12 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.12 వరకుకరణం : వణిజ సాయంత్రం 4.00 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.58 వరకు వర్జ్యం : ఉదయం 10.46 – 12.16దుర్ముహూర్తము : ఉదయం …
Read More »