Daily Archives: December 21, 2023

రైతు అవసరాలకు సరిపడా అందుబాటులో ఎరువులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి పంటల సాగుకు సంబంధించి జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు జిల్లా మార్కెఫెడ్‌ వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి సింహాచలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. మార్కెఫెడ్‌ కు ముందుగానే డబ్బులు చెల్లించి జిల్లాలోని అన్ని సహకార …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం లోని రుద్రూర్‌, చందూరు, మోస్ర, వర్ని మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు గురువారం రుద్రూర్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి 206 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హల్‌ లో రైస్‌ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సి. ఏం. ఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్‌ …

Read More »

సీ.ఎం.సీ కళాశాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం డిచ్పల్లిలోని సీ.ఎం.సీ మెడికల్‌ కళాశాలను పరిశీలించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ …

Read More »

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కరోనా కొత్త వేరియంట్‌ కేసులు దేశంలో నమోదయితున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్‌ సింగ్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు , వైద్య సలహాలు, సూచనలు పాటిస్తే తరిమికొట్టవచ్చని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనాను ఎదుర్కొనుటకు, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 11.36 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.16 వరకుయోగం : వరీయాన్‌ సాయంత్రం 4.11 వరకుకరణం : కౌలువ ఉదయం 11.36 వరకు తదుపరి తైతుల రాత్రి 10.36 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 – 2.29దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »