నిజామాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్, …
Read More »Daily Archives: December 25, 2023
గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు
నిజామాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం …
Read More »అధికారులు సిద్దంగా ఉండాలి
కామారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు సంబంధిత అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టే కారక్రమానికి జిల్లా మండల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన పకడ్బందీగా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 25, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 9.48 వరకుయోగం : శుభం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : గరజి సాయంత్రం 5.16 వరకు తదుపరి వణిజ తెల్లవరుజాము 5.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.49 – 3.25 తెల్లవారుజాము …
Read More »