Daily Archives: December 26, 2023

అక్రమ మైనింగ్‌ను సహించేది లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్‌ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా …

Read More »

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై …

Read More »

రక్తదానం చేసిన విలేఖరి

కామారెడ్డి, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రేఖ (22) మహిళ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలుకు తెలియజేశారు. వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విలేకరి శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో ఏబి పాజిటివ్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 26,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి తెల్లవారుజాము 5.14 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 10.16 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 3.46 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.13 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 5.14 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.43 – 9.26రాత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »