Daily Archives: December 29, 2023

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఆర్‌.డి.ఓ శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. శుక్రవారం మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు …

Read More »

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ఐదవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గురుకులాల సమన్వయకర్త సంపత్‌ కుమార్‌ శుక్రవారం ఒక తెలిపారు.2024-25 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. వివరాలు వెబ్‌సైట్‌ ద్వారా పరిశీలించాలని, వచ్చే జనవరి 6 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇట్టి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11, …

Read More »

ప్రజా పాలన సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారికి ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూరుస్తూ, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కేశాపుర్‌, ధర్మారం(బి) గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు …

Read More »

శనివారం ప్రజా పాలన సభలు జరిగే గ్రామాలు ఇవే…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30 శనివారం రోజున జిల్లాలోని 93 గ్రామాలలో ప్రజాపాలన సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. డీపీఓ తెలిపిన ప్రకారం శనివారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్‌ నియోజకవర్గం లోని జిజి.నడకుడ, నికాల్పుర్‌, బాద్గుణ, సీహెచ్‌.కొండూరు, షాపూర్‌, ఉమ్మెడ, మిర్దాపల్లి, రాంచందర్పల్లి, …

Read More »

నిస్సహాయులకు సాయం చేయడమే ప్రజాపాలన ఉద్దేశం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజంపేటలో, తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామాలను సందర్శించి కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు. అక్కడకు వచ్చిన ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరించడంతో పాటు కార్యక్రమంపై …

Read More »

ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన సభ – 2023 ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకుని, అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ సూచించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు …

Read More »

తగ్గింపు ధరలో చలాన్లు చెల్లించండి…

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌ అదాలత్‌ సందర్బంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీస్‌ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపు కౌంటర్‌ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌. ఎన్‌. శ్రీదేవి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెండిరగ్‌ చలాన్ల డబ్బులు ఇక్కడ సులభంగా చెలించుకోవచ్చునని తెలిపారు. ఈ కౌంటర్‌ ద్వారా …

Read More »

అందుబాటులో సరిపడా దరఖాస్తు ఫారాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల నుండి నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. దరఖాస్తు ఫారాల కొరత ఎంతమాత్రం లేదని, ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ పట్టణాల పరిధిలోని అన్ని వార్డులకు నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా అప్లికేషన్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ ఉదయం 6.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 2.32 వరకుయోగం : వైధృతి రాత్రి 2.28 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు తదుపరి వణిజ రాత్రి 7.30 వరకు వర్జ్యం : ఉదయం 8.53 – 10.32దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »