నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ సమాజంలో మానవ సంబందాలే ముఖ్యమని,కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపొచ్చాలు, పగలు, ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్ లో జాతీయ …
Read More »Daily Archives: December 30, 2023
బాన్సువాడలో వినియోగదారుల వారోత్సవాలు
బాన్సువాడ, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో వినియోగదారుల వారోత్సవాలను కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన శనివారం వినియోగదారుల సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఇందూర్ గంగాధర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను, విధులను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల వినియోగదారుల కమిటీ అధ్యక్షుడు సహ ఆచార్య అంబయ్య మాట్లాడుతూ దేశంలో ఈ …
Read More »అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం ఆరు గ్యారంటీలు అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోనేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, లింగాపూర్, తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »లక్ష్యాలను పూర్తిచేయాలి
కామరెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 7 వరకు తమ లక్ష్యాలను పూర్తి చేయని రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా …
Read More »సిఎంఆర్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిఎంఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ 2023-24 ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సిఎంఆర్ అందజేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో గత యాసంగి లో పండిరచిన …
Read More »గత ఎన్నికల సమగ్ర నివేదిక అందించాలి…
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలతో పాటు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు వెంటనే అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వ్యయ సునిశిత నియోజక వర్గాల …
Read More »ప్రజాపాలనకు భారీగా దరఖాస్తులు
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాపాలన సభల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 29 తేదీ శుక్రవారం రోజున 75 వేల 508 దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సభలలో 51 వేల 531 దరఖాస్తులు, మున్సిపల్ వార్డుల్లో 23 వేల 977 దరఖాస్తులు అందాయి. మొదటి రోజైన గురువారం 28వ తేదీన 28 వేలు 868 దరఖాస్తులు, శుక్రవారం 29వ తేదీన 75 …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 8.16 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్లేష తెల్లవారుజామున 4.48 వరకుయోగం : విష్కంభం రాత్రి 2.40 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి బవ రాత్రి 9.13 వరకు వర్జ్యం : సాయంత్రం 4.32 – 6.17దుర్ముహూర్తము : …
Read More »