Monthly Archives: December 2023

రోడ్డున పడ్డం సారూ….

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో గాని ఆటో డ్రైవర్లము రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణంను మేము …

Read More »

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ కళాశాల సమావేశమందిరంలో సైబర్‌ సురక్షిత- జాతీయ భద్రతా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్‌ కె. కృష్ణ మాట్లాడుతూ మితిమీరిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇది శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, మానసిక చికాకులు, మనోవ్యాదులు …

Read More »

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీపీ

బాన్సువాడ, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం అమలు తీరును ఎంపీపీ రఘు, ఎంపీడీవో భానుప్రకాష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెను ప్రకారం కూరగాయలు పెట్టకుండా నీళ్లచారు, సాంబారు వడ్డించడంపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచి లంచ్‌ బాక్సులు తీసుకొని రావడంతో ఎంపీపీ ఎంపీడీవో విద్యార్థులను …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 15,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 12.56 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.41 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.15 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి గరజి రాత్రి 12.56 వరకు వర్జ్యం : సాయంత్రం 6.18 – 7.49దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

వికలాంగ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో గల అన్ని రకాల వికలాంగులకు, వికలాంగ విద్యార్థులకు గురువారం పాత కలెక్టర్‌ మైదానంలో ఆటల పోటీలను నిర్వహించారు. ఆటల పోటీలలో గెలుపొందిన వికలాంగ విద్యార్థులు, పలు రకాల వికలాంగులకు ఈనెల 19న జరుపబోయే ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున బహుమతుల ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గురువారం జరిగిన ఆటల పోటీలలో …

Read More »

ఈసిజీ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టిన గడ్డపై మమకారంతో తాము సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలకు సాయం చేయడం ఎంతో అభినందనీయమని మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆట సహకారంతో జనహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని, ఈసీజీ యంత్రాన్ని మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ …

Read More »

సెవెన్‌ హార్ట్స్‌ ఎన్జీవో అధ్వర్యంలో ప్రతిభ పోటీలు

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్‌ హాట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో కామారెడ్డి వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యానగర్‌ రోటరీ క్లబ్‌ లో ఇంటర్‌ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జూనియర్‌ కళాశాల నుంచి 100 మంది పాల్గొన్నారు. చిత్రలేఖనం, ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పాల్గొనీ …

Read More »

ఆర్‌.కె కళాశాలను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం బోధన్‌ పట్టణంలోని ఆర్‌.కె ఇంజినీరింగ్‌ కళాశాలను పరిశీలించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం మార్గనిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ …

Read More »

మంత్రి సీతక్కను కలిసిన కూనిపూర్‌ రాజారెడ్డి

బాన్సువాడ, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సీతక్క గురువారం సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు కలిసి టీపీసీసీ డెలిగేట్‌ కూనిపూర్‌ రాజారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

మూడవ రోజుకు చేరిన తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

ఆర్మూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ తపాల శాఖ ఏఐజీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ ముందు 18 సబ్‌ పోస్టాఫీసుల పరిధిలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంల నిరవధిక సమ్మె గురువారంతో 3 వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మెను ఉదృతం చేస్తున్నామని, రాష్ట్ర నాయకులు లింబాగౌడ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »