Monthly Archives: December 2023

యువకునిపై చిరుత దాడి

బాన్సువాడ, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బరంగ్‌ ఏడ్గి గ్రామానికి చెందిన వడ్ల విజయ్‌ అనే యువకునిపై శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి దాడి చేసి గాయపర్చడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల విజయ్‌ ప్రతి రోజు మాదిరిగా మంజీరా నది గట్టున గల పొలంలో పని చేసేందుకు వెళ్ళి పొలం గెట్టు వద్ద వంగి పని చేస్తుండగా …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసిఐఎల్‌ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్‌ పోలింగ్‌, పోలింగ్‌ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వివి ప్యాట్‌లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు …

Read More »

పనిచేయని యంత్రాలు తరలింపు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేయని కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వి వి ప్యాడ్‌ యంత్రాలను శుక్రవారం ఈసీఐసి హైదరాబాద్‌ కు పంపినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి లోని స్ట్రాంగ్‌ రూమ్ను, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం వేసి సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం …

Read More »

సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు చేపట్టాలని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్‌ పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్‌ శోభ …

Read More »

యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ …

Read More »

అస్వస్థకు కారకులపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోర్గం(పి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్‌ మాట్లాడుతూ, బోర్గం (పి) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురయ్యారు, వారికి వెంటనే మంచి వైద్య …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 8,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజాము 4.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 7.24 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 11.19 వరకుకరణం : బవ మధ్యాహ్నం 3.17 వరకు తదుపరి బాలువ తెల్లవారుజాము 4.01 వరకు వర్జ్యం : సాయంత్రం 4.01 – 5.45దుర్ముహూర్తము : ఉదయం 8.33 …

Read More »

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇవే

మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్‌. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ …

Read More »

పిజి పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ, అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ ఫీజు తేదీని విడుదల చేశారు. ఎంఏ. ఎం. ఎస్‌.డబ్ల్యూ,ఎం. ఎస్సి,ఎం కామ్‌,ఎల్‌.ఎల్‌.బి, ఎల్‌. ఎల్‌. ఎం, మరియు ఐదు సంవత్సరాల ఏపిఈ, పిసిహెచ్‌, ఐఎంబీఏ కోర్సులకు మూడవ, ఐదవ, ఏడవ, మరియు తొమ్మిదవ, రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ఈనెల …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »