Breaking News

Monthly Archives: December 2023

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 4,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ రాత్రి 11.57 వరకుయోగం : వైధృతి రాత్రి 9.59 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.26 వరకు తదుపరి బవ రాత్రి 8.28 వరకు వర్జ్యం : ఉదయం 10.41 – 12.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 …

Read More »

జిల్లా ప్రజలకు ధన్యవాదాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం అనేది శుభ సూచకం అని, అదే విధంగా జిల్లాలో జరిగిన విజయాలను, అపజయాలను స్వీకరిస్తూ మాజీ మంత్రివర్యులు సుదర్శన్‌ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రజా సంక్షేమమే దిశగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతుందని మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. అదేవిధంగా జిల్లాలో బిఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ఆగడాలను, అవినీతిని సమీక్షిస్తూ మాజీ …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 6.23 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 9.24 వరకుయోగం : ఐంద్రం రాత్రి 9.31 వరకుకరణం : వణిజ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : ఉదయం 9.08 – 10.53దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.51 – 4.35అమృతకాలం : రాత్రి …

Read More »

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్‌ శనివారం పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌తో కలిసి కౌంటింగ్‌ సెంటర్లను పరిశీలించారు. ఆయా సెగ్మెంట్లలో కౌంటింగ్‌ కోసం …

Read More »

డాక్టర్‌ హెడ్గేవార్‌ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కందకుర్తిలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు స్వామి కమలానంద భారతి చేతుల మీదుగా డాక్టర్‌ హెడ్గేవార్‌ స్మృతి మందిర నిర్మాణానికి శనివారం ఉదయం 11 గంటలకు భూమి పూజ వైభవంగా జరిగింది. 1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో …

Read More »

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత యాద్రుచ్చికరణ (ర్యాండమైజెషన్‌) ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం కలెక్టరెట్‌లోని ఎన్‌.ఐ.సి హాల్‌లో కౌంటింగ్‌ పరిశీలకులు చిఫంగ్‌ ఆర్థుర్‌ వర్చుయో, జగదీశ్‌, అభయ్‌ నందకుమార్‌ కరగుట్కర్‌ సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను …

Read More »

అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్‌ సిబ్బంది సెకండ్‌ ర్యాండమైజేషన్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా శనివారం కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్‌ ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని …

Read More »

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో డిసెంబర్‌ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 2,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పంచమి సాయంత్రం 4.34 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 7.05 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 9.13 వరకుకరణం: తైతుల సాయంత్రం 4.34 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 5.28 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 6.16 – 7.45అమృతకాలం : మధ్యాహ్నం …

Read More »

4న కవి సమ్మేళనం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ రోడ్డులోని మాణిక్‌బండార్‌లోని నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం, సరస్వతీరాజ్‌-హరిదా ప్రతిభా పురస్కారాలు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »