కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీజేపీ కార్యకర్తల కష్టం, నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని, పార్టీ కోసం నిస్వార్ధంగా గత 5 ఏళ్ల నుండి పని చేసిన ప్రతి కార్యకర్తకు …
Read More »Monthly Archives: December 2023
ఘనంగా గణిత దినోత్సవం
బాన్సువాడ, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని గుణ బాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గణిత పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోడల్స్ ప్రదర్శన, ప్రాజెక్ట్ వర్క్, క్విజ్ పోటీలు,రిడిల్స్, పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో …
Read More »‘పది’ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. ప్రతి విద్యార్థికి అర్ధమయ్యే రీతిలో, వారు ఆకళింపు చేసుకునేలా నాణ్యమైన బోధన అందించాలని అన్నారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, ఉన్నతి లక్ష్య, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి ఉదయం 9.37 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అశ్వని రాత్రి 11.08 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 1.23 వరకుకరణం : గరజి ఉదయం 9.37 వరకు తదుపరి వణిజ రాత్రి 8.45 వరకు వర్జ్యం : ఉదయం 7.19 – 8.51దుర్ముహూర్తము : …
Read More »రైతు అవసరాలకు సరిపడా అందుబాటులో ఎరువులు
నిజామాబాద్, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి పంటల సాగుకు సంబంధించి జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు జిల్లా మార్కెఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి సింహాచలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. మార్కెఫెడ్ కు ముందుగానే డబ్బులు చెల్లించి జిల్లాలోని అన్ని సహకార …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గం లోని రుద్రూర్, చందూరు, మోస్ర, వర్ని మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 206 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More »లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సి. ఏం. ఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ …
Read More »సీ.ఎం.సీ కళాశాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచ్పల్లిలోని సీ.ఎం.సీ మెడికల్ కళాశాలను పరిశీలించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదయితున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు , వైద్య సలహాలు, సూచనలు పాటిస్తే తరిమికొట్టవచ్చని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనాను ఎదుర్కొనుటకు, …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 11.36 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.16 వరకుయోగం : వరీయాన్ సాయంత్రం 4.11 వరకుకరణం : కౌలువ ఉదయం 11.36 వరకు తదుపరి తైతుల రాత్రి 10.36 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 – 2.29దుర్ముహూర్తము : …
Read More »