Yearly Archives: 2023

బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్‌ మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లింగ గౌడ్‌, స్థానిక కౌన్సిలర్‌ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్‌ హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్‌ అంతర్జాతీయ …

Read More »

పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత …

Read More »

జిల్లా అభివృద్ధిపై సమీక్ష…

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల గురించి సభలో పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, ప్రశ్నలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా జిల్లా ప్రజా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ ధఫెదార్‌ శోభ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశమందిరంలో జెడ్పి చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధులకు సమస్యలు తెలుసునని, సభలో వారు …

Read More »

దేశభక్తిని పెంపొందించేందుకే గాంధీ చిత్ర ప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ చిత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 9 థియేటర్ల ద్వారా 19,788 మంది విద్యార్థులు తిలకించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం 9 సినిమా హాళ్లలో 5,352 సీట్ల సామర్థ్యానికి గాను …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట పటిమ ఆందరికీ స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ …

Read More »

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటి పాలకుల అరాచకాలను అణిచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సర్వాయి పాపాన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులు ఏ …

Read More »

నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో పల్లెల వికాసం

మోర్తాడ్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్‌ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం మోర్తాడ్‌లోని రైతు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఆగష్టు 18, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 5.46 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 9.59 వరకుయోగం : శివం రాత్రి 8.41 వరకు కరణం : కౌలువ సాయంత్రం 5.46 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 4.48 వరకువర్జ్యం : ఉ.శే.వ.6.05 వరకు, తెల్లవారుజాము 5.51 …

Read More »

ఇస్రో యువికాలో శిక్షణ పొందిన విద్యార్థినికి సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పందిరి తన్విరెడ్డి ‘‘ఇస్రో యువికా 2023’’ స్కూల్‌ పిల్లల కోసం చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమం యంగ్‌ సైంటిస్టుకు ఎంపికై 15 రోజులు శిక్షణ పొందిన తన్విరెడ్డి గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్‌ …

Read More »

టియు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రాష్ట్ర ఉత్తమ ఉర్దూ అధ్యాపక అవార్డు

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ మరియు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌ సంయుక్త నిర్వహణలో ఉర్దూ శాఖలో ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »