Yearly Archives: 2023

పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అట్టహాసంగా నిర్వహించుకునే పంద్రాగస్టు వేడుక నేపథ్యంలో …

Read More »

టియులో స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాం

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ కళాశాలలో బిజినెస్‌ మేనేజ్మెంట్‌ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిస్టర్‌ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ దేశ్పాండే విష్ణు చైతన్య పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు కష్టపడి అన్ని రంగాలలో వారి …

Read More »

క్రీడలలో మహిళలు ముందుండాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ నందు జరిగిన రాష్ట్రస్థాయి యూత్‌ ఫెస్ట్‌ 5 కేరన్‌ (5 కిలోమీటర్ల పరుగు పందెంలో) గుర్రపు రోజా ద్వితీయ స్థానం సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన బి.ఏ ద్వితీయ సంవత్సరానికి చెందిన గుర్రపు రోజా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాల దాస్‌ నగర్‌, నిజామాబాద్‌ …

Read More »

ప్రజావాణికి 150 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, …

Read More »

నిజామాబాద్‌లో ఫోటో గ్యాలరీ ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టిషన్‌ హర్రర్‌ రిమెంబరెన్స్‌ డే పురస్కరించుకుని ఎస్‌బిఐ నిజామాబాద్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో సోమవారం ఫోటో గ్యాలరీని ప్రదర్శించారు. ఈ గ్యాలరీని సోషల్‌ వెల్పేర్‌ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్‌ చంద్రకళ హాజరై ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం 52 ఫోటో ప్రేమ్‌లతో కూడిన ఫోటోగ్యాలరీ ప్రజల సందర్శనార్ధం ప్రదర్శించినట్లు, మంగళవారం కూడా ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఆగష్టు 14,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 10.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు మధ్యాహ్నం 12.03 వరకు యోగం : సిద్ధి సాయంత్రం 6.30 వరకుకరణం : వణిజ ఉదయం 10.12 వరకు తదుపరి భద్ర రాత్రి 11.03 వరకువర్జ్యం : రాత్రి 8.49 – 10.34దుర్ముహూర్తము …

Read More »

బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నియమించారు. గతంలో నిజామాబాద్‌ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడికి పనిచేసిన కొయ్యాడ శంకర్‌ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. …

Read More »

అనీమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సిద్దు (13) బాలుడికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన కిరణ్‌ సహకారంతో సకాలంలో అందజేశారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ …

Read More »

జాతీయ భావం పెంపొందించేలా చిత్ర ప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో జాతీయ భావం పెంపొందేలా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శనను జిల్లాలోని సినిమా హాళ్లల్లో ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుందని, విద్యార్థులు తిలకించే విధంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మండల విద్యాధికారులు, తహసీల్ధార్లు, రవాణా శాఖాధికారులకు సూచించారు. ఆదివారం అధికారులతో ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఆగష్టు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 8.53 వరకువారం : ఆదివారం (భానువాసరే) నక్షత్రం : ఆర్ధ్ర ఉదయం 10.05 వరకుయోగం : వజ్రం సాయంత్రం 6.20 వరకుకరణం : తైతుల ఉదయం 8.53 వరకు తదుపరి గరజి రాత్రి 9.33 వరకు వర్జ్యం : రాత్రి 11.03 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »