ఆర్మూర్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా చరణ్ గౌడ్, కోశాధికారిగా లిక్కి శ్రావణ్ ఎన్నికయ్యారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్‌పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగామోహన్ ఆధ్వర్యంలో రెండు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పదవికి చరణ్ గౌడ్, వంశీ, రాజేందర్ లు పోటీ పడగా …
Read More »Yearly Archives: 2023
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ నియమించారు. గత అధ్యక్షుడు కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో విజయ్‌ను యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ నియమించినట్టు నరాల సుధాకర్ అన్నారు. ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్ …
Read More »నిస్వార్థ సేవకులు రక్తదాతలు…
కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో భిక్కనూరు మండలం లక్ష్మీదేవినిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి తన కుమార్తె అద్వైత జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ నెగిటివ్ రక్తాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ నిస్వార్థ సేవకులు రక్తదాతలేనని, …
Read More »బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు
బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. …
Read More »విద్యార్థులకు మహాత్మా గాంధీ సినిమా
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్‌లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఆగష్టు 11, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : దశమి ఉదయం 7.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 7.30 వరకు తదుపరి మృగశిరయోగం : వ్యాఘాతం రాత్రి 7.02 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.41 వరకు తదుపరి బవ రాత్రి 7.51 వరకువర్జ్యం : రాత్రి 1.21 – 3.01దుర్ముహూర్తము …
Read More »ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి…
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను న్యాయవాదులు సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం ఆధ్వాన్నంగా తయారైందని ఉపాధ్యాయులకు పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసి మద్యంతర …
Read More »వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి కుక్కల జనాభాను తగ్గించడానికి కామారెడ్డి పట్టణంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను త్వరలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జంతు హింస నివారణ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వీధి కుక్కలను చంపుట, వేధించుట, హింసించుట చేయకూడదని చెప్పారు. చనిపోయిన …
Read More »ఆదర్శం రైతు రాజయ్య…
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బోరింగ్ రాజయ్య అనే రైతు నేషనల్ హైవే 44 పక్కన టేకిరాల శివారులోతెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీపై ఆయిల్ ఫామ్ పంటను సాగు చేశారు. రైతులను వాణిజ్య పంటల వైపు మళ్ళించడానికి తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా రైతు రాజయ్య …
Read More »పకడ్బందీగా వ్యవసాయ కమతాల గణన
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నేడు వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్ మాట్లాడుతూ, 2021 – 22 సంవత్సర ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ కమతాల వారీగా విస్తీర్ణం, సాగుదారుని వివరాలు, ఏయే పంటలు పండిస్తున్నారు, …
Read More »