కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖలకు కేటాయించిన 860 వి.ఆర్.ఏ. లకు శుక్రవారం మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిలాల్లో 1303 మంది వి.ఆర్.ఏ.లకు 860 మందికి విద్యార్హతల ఆధారంగా 19 శాఖలలో ఛైన్మన్, హెల్పేర్, జూనియర్ అసిస్టెంట్, లష్కర్, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, రికార్డ్ అసిస్టెంట్, వాచ్ …
Read More »Yearly Archives: 2023
చేనేత వస్త్రాలు చల్లదనాన్నిస్తాయి
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేనేత వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయని, శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు ధరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లో చేనేత జౌళి శాఖా, డిఆర్ డిఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. …
Read More »పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా …
Read More »ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
ఆర్మూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఉదయం ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మరియు గోవింద్ పేట్ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ఈతమొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, డిస్టిక్ ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఆర్మూర్ …
Read More »67 వసారి రక్తదానం చేసిన వేదప్రకాష్
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ జన్మదిన పురస్కరించుకొని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో గురువారం 67వ సారి రక్తదానం చేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 78 మంది రక్తదాతలతో …
Read More »ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
ఆర్మూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామములో నాయకపోడ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి గ్రామసర్పంచ్ ఇందుర్ సాయన్న ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని …
Read More »విడిసి ఆగడాలు హద్ధులు మీరుతున్నాయి
ఆర్మూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల కురుమ, నాయక పోడు కుటుంబాలను గ్రామ విడిసి సాంఘిక కుల బహిష్కరణ చేయడంతో అవస్థలకు గురవుతున్నారు. బాధిత కులసంఘాల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోమన్‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన సుబ్బిర్యాల్ గ్రామానికి చెందిన ఎమ్‌ఎన్ గంగారెడ్డికి సుమారు 8 ఎకరాల 23 గుంటల స్థలం ఉంది, …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఆగష్టు 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : నవమి ఉదయం 7.51 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక ఉదయం 6.58 వరకు తదుపరి రోహిణియోగం : ధృవం రాత్రి 7.59 వరకుకరణం : గరజి ఉదయం 7.51 వరకు తదుపరి వణిజ రాత్రి 7.46 వరకువర్జ్యం : రాత్రి 11.19 – 12.571దుర్ముహూర్తము …
Read More »తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ కొలువు
బీర్కూర్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన కీర్తి రాజ్ నిరూపించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళితే పేదరికం అడ్డు రాదని నిరూపించి మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగాన్ని సాధించారు కీర్తి రాజ్. ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగుల కోసం పరీక్షలు నిర్వహించగా ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే …
Read More »ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
బాన్సువాడ, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన పసుపుల పసుపుల రాజు చెట్టుకు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పసుపుల రాజు మద్యానికి బానిసై భార్యను విపరీతంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ పసుపుల రాజు మద్యానికి బానిసై ఈనెల 6న మద్యం తాగడానికి డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను బెదిరించారు. …
Read More »