నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై,హైకోర్టు జడ్జిలుగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కె. సుజన, లక్ష్మి నారాయణ లను నిజామాబాద్ న్యాయవాదుల బృందం సోమవారం హైకోర్టు ప్రాంగణంలోని వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్ఛం, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామ వాస్తవ్యుడు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా …
Read More »Yearly Archives: 2023
ఆగష్టు 3 వరకు పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బిఈడి 4వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1,2, 3,4వ సెమిస్టర్ (2019, 2020, 2021, 2022 బ్యాచ్‌ల) బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3వ తేదీ వరకు గడవు ఉందని, 4వ తేదీ వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ …
Read More »కాలనీవాసుల సమస్యలు పరిష్కరిస్తా
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని వినాయక నగర్ వైష్ణవి రెసిడెన్సి పరిసర ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని నగర మేయర్ నీతూ కిరణ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం వినాయక నగర్ వైష్ణవి రెసిడెన్సి ప్రాంతములోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగు నీటి సమస్యల గురించి తనిఖీ చేశారు. విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి వైష్ణవి రెసిడెన్సి …
Read More »పని చిన్నదైనా హృదయం చాలా పెద్దది
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు రాం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్టీసీ కండక్టర్ నాగరాజు బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన చంటి బిడ్డలకు పాలు ఇచ్చే గదిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి పని చిన్నదే అయినప్పటికీ హృదయం చాలా గొప్పదని ఆయన నాగరాజును అభినందించారు. …
Read More »ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిండ ప్రధానం చేసిన కాంగ్రెస్ నాయకులు..
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి …
Read More »సత్వర పరిస్కారం చూపాలి
కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు …
Read More »ప్రజావాణికి 106 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, జెడ్పి సీఈఓ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూలై 31, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చతుర్దశి తెల్లవారుజాము 3.07 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 6.34వరకుయోగం : విష్కంభం రాత్రి 11.49 వరకుకరణం : గరజి సాయంత్రం 4.10 వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము 3.07వర్జ్యం : ఉ.శే.వ. 6.24 వరకు మరల రాత్రి 2.06 – 3.36 …
Read More »నేటి పంచాంగం
30.07.2023, ఆదివారంశ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం వర్షఋతువు, అధిక శ్రావణం శుక్ల పక్షంతిథి : ద్వాదశి 10:34నక్షత్రం : మూల 09:32 యోగం : ఐంద్రము 06:33కరణం : భాలవ 10:34కౌలవ 09:04రాహుకాలం : 4:30 – 6:00యమగండము : 12:19 – 1:59వర్జ్యం : 6:07 – 7:32దుర్ముహుర్తం : 5:02. – 5:53సూర్యోదయం : 5:58సూర్యాస్తమయం : 6:46
Read More »బాల్కొండలో పర్మినెంట్ ఆర్టీవో ఎక్స్ టెన్షన్ ఆఫీస్
బాల్కొండ, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ యువతి యువకుల కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మార్కెట్ కమిటి ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్,లెర్నింగ్ లైసెన్స్ అందజేసే ఆర్టీవో ఎక్సటెన్షన్ ఆఫీస్ సెంటర్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు,స్లాట్ బుకింగ్ …
Read More »