ఆర్మూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 24 వ వార్డ్‌కి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం స్థానిక కౌన్సిలర్ ఆకులరాము ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కెసిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ రాము మాట్లాడుతు పేదింటి ఆడపడచు కట్నంగా లక్ష …
Read More »Yearly Archives: 2023
విలేఖరి బైక్ చోరి….
బీర్కూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని బీర్‌కుర్ గ్రామంలో ఒక పత్రిక విలేకరికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా మండలంలో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గస్తీ నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Read More »కల్యాణలక్ష్మి పేదలకు ఓ వరం
ఆర్మూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాలమేరకు గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న శుక్రవారం కల్యాణలక్ష్మి, సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న మాట్లాడుతూ చేపూర్ గ్రామానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికంగా సి ఎమ్ ఆర్ ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూలై 29, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : ఏకాదశి ఉదయం 8.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే) నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.39 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 7.16 వరకుతదుపరి ఐంద్రం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : భద్ర ఉదయం 8.35 వరకు తదుపరి బవ రాత్రి 7.50 వరకు వర్జ్యం …
Read More »ప్రయాణాలు వాయిదా వేసుకోండి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా భారీ వర్షాలు కురియడంతో అనేకచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. రహదారుల పై నుండి నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డును దాటే ప్రయత్నం చేయవద్దని …
Read More »బోధనేతర పోస్ట్‌లకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయి తాత్కాలిక పద్ధతిన బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వంట మనుషులు, కిచన్ సహాయకులు, స్వీపింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డు పోస్ట్ ల కోసం ఈ …
Read More »కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం…
కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి బ్లడ్ సెంటర్‌లో శుక్రవారం సహాయ ఫౌండేషన్ నిర్వాహకులు, తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ వారి కుమార్తె శ్రీహిత జన్మదినం సందర్భంగా 30 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూలై 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి¸ : దశమి ఉదయం 9.39 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 9.11 వరకుయోగం : శుక్లం ఉదయం 9.07 వరకుకరణం : గరజి ఉదయం 9.39 వరకు తదుపరి వణిజ రాత్రి 9.07 వరకువర్జ్యం : రాత్రి 2.39 – 4.13దుర్ముహూర్తము : ఉదయం …
Read More »కందకుర్తి గోదారమ్మకు జలకళ…
రెంజల్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదారమ్మ జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువవ్వడంతో హరిద్ర, మంజీరా, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీటమునిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ …
Read More »గెలుపై సాగుదాం…
బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బాన్స్‌వాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్ రావ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, రాష్ట్ర …
Read More »