Yearly Archives: 2023

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్‌ కుమార్‌ సూచించారు. గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే …

Read More »

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సేవలు భేష్‌

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. జనరల్‌ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్‌ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి …

Read More »

పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్‌ ముస్కాన్‌పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలని గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలతో …

Read More »

దేశాభివృద్ధికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కీలకం

డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ అనే అంశంపై జాతీయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్టర్‌ ఆచార్య ఎం యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ అభివృద్ధిలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ కీలకమని పేర్కొన్నారు. భారతదేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధికి నూతన వినూతన ఆవిష్కరణలు ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. దానికి యువ …

Read More »

జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్‌ బాబు

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్‌ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతవరకు భద్రాద్రి కొత్తగూడెంలో డి.ఎస్‌.ఓ.గా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. సహాయ పౌర సరఫరాల అధికారిగా నిత్యానంద్‌ కూడా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన ఏ.ఎస్‌.ఓ. వెంకటేశ్వర్లు నిజామాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఇంతవరకు నల్గొండలో పనిచేసిన నిత్యానంద్‌ కామారెడ్డికి బదిలీపై …

Read More »

ఈవిఎం యంత్రాలపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2,3 వ తేదీలలో ఓటర్ల నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నామన్నారు. …

Read More »

మలేషియాలో పేదలకు అన్నదానం

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో పెటాలింగ్‌ స్ట్రీట్‌లో బుధవారం జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్‌ నలబై మంది పేదలకు అన్నదానం చేశారు. మలేసియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్‌ భార్గవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూలై 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : అష్టమి ఉదయం 10.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 8.56 వరకుయోగం : సాధ్యం ఉదయం 11.43 వరకుకరణం : బవ ఉదయం 10.24 వరకు తదుపరి బాలువ రాత్రి 10.20 వరకువర్జ్యం : రాత్రి 2.37 – 4.14దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

బస్తి దవాఖానలో వైద్యం ఎక్కడ..?

ఎల్లారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని లింగరెడ్డి పేట దగ్గర ఉన్న పల్లె దావఖానను కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్‌ రావు తీసుకువచ్చి ప్రారంభించి నేటికి నెల రోజులు గడుస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆసుపత్రి తెరవకుండా ప్రజలకు వైద్యం అందించడం …

Read More »

కేర్‌ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 26వ తేదీ కేర్‌ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ వారు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిఐసిఐలో రిలేషన్షిప్‌ మేనేజర్‌ ఉద్యోగాల కొరకు కేర్‌ కళాశాలలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసారని తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై, 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 10 గంటల నుండి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »