Yearly Archives: 2023

ఆగస్టు 7 నుండి మిషన్‌ ఇంద్రధనుష్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారులు, గర్భిణీ మహిళలకు నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 7 వ తేదీ నుండి మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీ మహిళలకు అవసరమైన వ్యాధి …

Read More »

నోటు పుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజు ఆశీస్సులతో భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర నంద ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30 వేల నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూలై 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : షష్ఠి ఉదయం 9.11 వరకుతదుపరి సప్తమివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 6.44 వరకుయోగం : శివం మధ్యాహ్నం 12.43 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకుతదుపరి గరజి రాత్రి 9.37 వరకువర్జ్యం : తెల్లవారుజాము 3.10 – 4.52దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జూలై 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : పంచమి ఉదయం 7.52 వరకుతదుపరి షష్ఠివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.56 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.41 వరకుకరణం : బాలువ ఉదయం 7.52 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.31 వరకువర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

నిప్పులు కురిసిన దాశరథి…

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్‌ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …

Read More »

మహాకవి… దాశరథి

మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …

Read More »

నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

వేల్పూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నూతన అడిషనల్‌ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యాదిరెడ్డి శుక్రవారం వేల్పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్‌ నూతన ఎసిపిగా బదిలీపై వచ్చిన ఎం.జగదీశ్వర్‌ మంత్రిని వేల్పూర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి ఉదయం 6.15 వరకు తదుపరి పంచమివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 2.45 వరకుయోగం : వరీయాన్‌ మధ్యాహ్నం 12.20 వరకుకరణం : భద్ర ఉదయం 6.15 వరకు తదుపరి బవ రాత్రి 7.03 వరకువర్జ్యం : రాత్రి 10.36 – 12.21దుర్ముహూర్తము …

Read More »

ఆడ శిశు భ్రూణ హత్యలు నిర్వహిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిసిపిఎన్‌డిటి జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం డాక్టర్‌ ఎం సుదర్శనం అధ్యక్షతన ఐడిఓసి లోని డిఎంహెచ్‌ఓ ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, గర్భిణీ స్త్రీగా రిజిస్టర్‌ అయిన నాటినుండే ఆశాలు, ఏఎన్‌ఎంల …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని నిమ్స్‌ వైద్యశాలలో రాజమండ్రి చెందిన సాయి (8) కి అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఐవీఎఫ్‌ యూత్‌ రాష్ట్ర సెక్రెటరీ వీరేందర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్‌ విజయవంతం అయ్యేలాగా కృషి చేయడం జరిగిందని ఐ.వి.ఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »