Yearly Archives: 2023

మలేషియా వేదికగా వలస కార్మికుల సామాజిక రక్షణపై చర్చ

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై ఈనెల 24, 25 రెండు రోజులపాటు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే బహుళ దేశాల ప్రాంతీయ సమావేశానికి గల్ఫ్‌ వలసల నిపుణుడు మంద భీంరెడ్డికి ఆహ్వానం అందింది. ఫిలిప్పీన్‌ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్‌ ఫోరమ్‌ ఇన్‌ ఏసియా అనే సంస్థ, మలేషియా కేంద్రంగా పనిచేసే అవర్‌ జర్నీ అనే సంస్థ …

Read More »

అక్కాచెల్లెళ్లను కొట్టి చంపిన దుండగులు

ఆర్మూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అక్క చెల్లెల మర్డర్‌ కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆర్మూర్‌లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కొట్టి హత్య చేశారు. వీరు మగ్గిడి గంగవ్వ (69), మగ్గిడి రాజవ్వ ( 72) గా గుర్తించారు చంపిన తర్వాత ఇద్దరి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా పొగలు రావడంతో గుర్తించిన …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అన్ని పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలింగ్‌ కేంద్రాల తుది …

Read More »

బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరిన మొపాల జితేందర్‌ రెడ్డి..

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ నగర్‌ అధ్యక్షుడిగా బోధన్‌ నియోజక వర్గం అబ్జర్వర్‌గా పనిచేసిన సీనియర్‌ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోపాల జితేందర్‌ రెడ్డి బుధవారం బీఎస్పీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ పార్టీ …

Read More »

ఎన్నికల జాబితాలో తప్పుడు లేకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల జాబితాలో తప్పులు లేకుండా చూడవలసిన భాద్యత రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 26,27, సెప్టెంబర్‌ 2,3 తేదీలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ …

Read More »

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) పి.యాదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌కు చేరుకుని ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌కు స్వాగతంపలికి, పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన …

Read More »

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 08468-220069 కు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని తెలిపారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు.

Read More »

నేటి పంచాంగం

జూలై 19, 2023, బుధవారంశ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనంవర్ష ఋతువుఅధిక శ్రావణ మాసంశుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 2.13వారం : సౌమ్యవాసరే (బుధవారం)నక్షత్రం : పుష్యమి ఉదయం 7.04యోగం : వజ్రం ఉదయం 10.27కరణం : బాలువ మధ్యాహ్నం 1.15, కౌలువ రాత్రి 2.13వర్జ్యం : రాత్రి 9.14-11.00దుర్ముహూర్తం : ఉదయం 11.40-12.31అమృతకాలం : లేదురాహుకాలం : మధ్యాహ్నం 12.00-1.30యమగండం : ఉదయం 7.30-9.00సూర్యరాశి : కర్కాటకంచంద్రరాశి …

Read More »

రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌లో పోటీచేస్తే డిపాజిట్‌ రాకుండా చేస్తాం

ఆర్మూర్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తామని బిఆర్‌ఎస్‌ నాయకులు టెలికాం డైరెక్టర్‌ మీసేవ షహెద్‌, జన్నెపల్లి రంజిత్‌, మీరా శ్రవణ్‌, పృథ్వీ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త జీవన్‌రెడ్డిపై గెలుస్తాడు అనడన్ని వారు తీవ్రంగా ఖండిరచారు. రేవంత్‌రెడ్డి నీకు దమ్ముంటే …

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 813 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

నిజాంసాగర్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి 813 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1388.03 అడుగుల నీటిమట్టం ఉన్నదని, అదేవిధంగా ప్రాజెక్టులో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »