Yearly Archives: 2023

వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు

జక్రాన్‌పల్లి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్‌ జిల్లా …

Read More »

ఘనంగా బోనాల పండుగ

బీర్కూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పండుగ బోనాల పండుగ పురస్కరించుకొని బీరుకూరు మండల కేంద్రంలో గాండ్ల కులస్తులు బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు బాణ సంచాల మధ్యన ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి గాండ్ల కులస్తులు కుటుంబ సమేతంగా తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గాండ్ల కుల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Read More »

బోనాలపండగ సందర్భంగా ప్రజావాణి లేదు

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. సోమవారం ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడంతో ప్రజావాణి కార్యక్రమం జరపడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

Read More »

నూతన అధ్యక్షులను సన్మానించిన కాంగ్రెస్‌ నాయకులు

బాన్సువాడ, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం చందూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పోతరాజ్‌ శ్రీనివాస్‌ని చందూర్‌ మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్త్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎవైసి సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ బోయుడి లక్ష్మన్‌ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం జూలై 16, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : చతుర్దశి రాత్రి 9.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.42 వరకుయోగం : ధృవం ఉదయం 9.45 వరకుకరణం : భద్ర ఉదయం 8.54 వరకు తదుపరి శకుని రాత్రి 9.20 వరకువర్జ్యం : ఉదయం 10.03 – 11.46దుర్ముహూర్తము : సాయంత్రం 4.50 – 5.42అమృతకాలం …

Read More »

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో …

Read More »

కామారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా మను చౌదరి

కామరెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కామారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా మను చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, డిఆర్డిఓ సాయన్న, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌కు విశేష స్పందన

ఆర్మూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉచిత డ్రైవింగ్‌ లైసెన్సు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న టెలికాం డైరెక్టర్‌ షాహిద్‌, జిల్లా యువజన నాయకులు మీర శ్రావణ్‌ పట్టణ అధ్యక్షులు గుంజల పృథ్విరాజ్‌, మాట్లాడుతు ఆర్మూర్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తారని, అందుకు నిదర్శనం తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గంలో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యగల వయస్సు …

Read More »

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి కాపాడాలి

బాన్సువాడ, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలనీ ఎంపీపీ దొడ్లా నీరజ వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోర్లం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి పరిసరాల్లో తప్పనిసరి 6 మొక్కలు నాటాలని పర్యావరణ …

Read More »

ర్యాగింగ్‌ నిషేద చట్టంపై విద్యార్థులకు అవగాహన

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ర్యాగింగ్‌ నిషేధ చట్టంపై అవగాహన నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్‌పై శిక్షల గురించి ర్యాగింగ్‌ నిర్మూలన గురించి విద్యార్థులకు వివరించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి తిరుచిరాపల్లి ఎస్‌పి భార్గవి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌ చీఫ్‌ ఆర్‌.బి. రమేష్‌ చంద్‌, డిప్యూటీ కె. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »