Yearly Archives: 2023

రక్తహీనతతో బాధపడుతున్న బాలికకు రక్తదానం

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రావణి (18) మరియు బాలమణి (55) వృద్ధురాలు అనీమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన మూడు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసినట్టు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా డాక్టర్‌ బాలు తెలిపారు. అత్యవసర …

Read More »

క్యాసంపల్లి పాఠశాలలో మైదాకు పండగ

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండాకాలం మండుటెండలు ముగిసి వర్షాకాలపు చిరుజల్లులు మొదలయ్యే కార్తిలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ప్రకృతిలో అనేక మార్పులు రావడం జరుగుతుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీర ధర్మాన్ని మార్చుకొని ఆ మార్పును స్వాగతించే లక్షణాన్ని అలవర్చుకోవడంలో భాగంగా మనకు విభిన్న సంస్కృతులను రకరకాల పండుగలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆషాడమాసంలో ముఖ్యంగా మహిళలకు …

Read More »

పెండిరగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలి

కామరెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నెల చివరి రోజున జరిగే పౌర హక్కుల దినోత్సవం సమావేశానికి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ద్వాదశి రాత్రి 8.08 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 11.58 వరకుయోగం : గండం ఉదయం 11.05 వరకుకరణం : కౌలువ ఉదయం 8.13 వరకుతదుపరి తైతుల రాత్రి 8.08 వరకువర్జ్యం : మధ్యాహ్నం 3.46 – 5.24దుర్ముహూర్తము : ఉదయం 8.11 – …

Read More »

15 నుంచి బీసిలకు లక్ష సహయం పంపిణీ

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జులై 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా …

Read More »

గంజాయి సాగుచేస్తే రైతుబంధు రద్దు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, భీమ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జిల్లా నార్కోటిక్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే …

Read More »

దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, …

Read More »

ప్రాక్టీకల్స్‌ తేదీల్లో మార్పు

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల డిగ్రీ బిఏ, బీకాం, బిఎస్సి,బి బి ఏ, కోర్సులకు చెందిన 2వ 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీలను మార్పు చేస్తూ ప్రొఫెసర్‌ అరుణ రిషెడ్యూల్‌ విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్‌ పరీక్షలు గ్రూప్‌-1, గ్రూప్‌ ‘ఏ’ కి సంబంధించిన …

Read More »

డిగ్రీ పరీక్ష వాయిదా

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ థియరీ 17వ తేదీన జరగాల్సిన పరీక్ష బోనాల పండుగ సెలవు కారణంగా 18వ తేదీన జరుగుతుందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత విద్యార్థులు విషయం …

Read More »

రుద్రూర్‌ మండల కాంగ్రెస్‌ అద్యక్షునికి సన్మానం

బోధన్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్‌ కుమార్‌ని రుద్రుర్‌ మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సర్పంచ్‌ ఇందూర్‌ చంద్ర శేఖర్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »