Yearly Archives: 2023

11న దశాబ్ది కవి సమ్మేళనం

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య దినోత్సవంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ …

Read More »

భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీ హన్మాన్‌ మందిరంలో బుధవారం భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పురోహితులు ఆంజనేయశర్మ, దినేష్‌ శర్మలు ఉదయం ఆలయ సంప్రోక్షణ, పాత ధ్వజ స్థంభ తొలగింపు, ప్రత్యేక పూజలు అనంతరం నలుగురు దంపతులచే యజ్ఞం నిర్వహించారు. మందిర కమిటి అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీ కమిటి అధ్యక్షులు …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 7, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.39 సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం.ఈనాటి పర్వం : సంకష్టహర చతుర్థిపూజా సమయం: సాయంత్రం 6.39 – 8.50 తిథి : చవితి రాత్రి 9.50 ఉపరి పంచమి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 9.02 వరకు ఉపరి శ్రవణంయోగం : బ్రహ్మ …

Read More »

ప్రవాసి ఇన్సూరెన్స్‌ లేకుండా ప్లయిట్‌ ఎక్కవద్దు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌తో సహా 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే వలస కార్మికులు రూ.325 చెల్లిస్తే 2 సంవత్సరాల కాలపరిమితి గల రూ.10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే ప్రమాద బీమా పాలసీ పొందవచ్చు. ఎమిగ్రేషన్‌ యాక్టు-1983 నిబంధనల ప్రకారం గల్ఫ్‌ దేశాలకు వెళ్లకముందే ఈ పాలసీని పొంది, ఇ-మైగ్రేట్‌ సిస్టంలో నమోదు చేసుకొని, ఎమిగ్రేషన్‌ …

Read More »

8వరకు పరీక్ష ఫీజు గడవు

డిచ్‌పల్లి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్స్‌ (5వైఐపిజిపి ఏపిఇ / పిసిహెచ్‌) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌ లగ్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 తేదీ చివరి తేది ఉండగా ఈ నెల 8వ తేదీ కీ గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి …

Read More »

పారిశ్రామిక రంగంతో నిరుద్యోగ యువతకు ఉపాధి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం …

Read More »

మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

బాన్సువాడ, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా మత్తు పదార్థాలను వినియోగించిన సరఫర చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని బాన్సువాడ ఎక్సైజ్‌ సీఐ యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం రూట్‌ వాచ్‌ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్‌ సిఐ యాదగిరి రెడ్డి ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వాహనం టిఎస్‌ 16 ఇజి 6836 గల నెంబరు కారును తనిఖీ …

Read More »

చెరువుల పండుగకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8 న నిర్వహించనున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఊరూరా చెరువుల పండుగ …

Read More »

గ్రూప్‌ 1 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే గ్రూపు -1 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్లోడ్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం పరీక్షల నిర్వహణపై లైజన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని …

Read More »

పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం టీఎస్‌-ఐపాస్‌ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ సమీకృత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »