Yearly Archives: 2023

8న ఊరూరా చెరువుల పండగ

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ‘‘సాగునీటి దినోత్సవం’’, 8వ తేదిన ‘‘ఊరూరా చెరువుల పండగ జరుపనున్నట్లు నిజామాబాద్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అర్‌.మధుసుధన్‌ రావు తెలిపారు. 7 వ తేదీన సాగునీటి దినోత్సవ కార్యక్రమములో భాగంగా ప్రతి నియోజక వర్గంలో వెయ్యి మందితో సమావేశం …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 6, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.38సూర్యరాశి : వృషభంచంద్రరాశి : ధనస్సు / మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి : తదియ రాత్రి 12.50 ఉపరి చవితివారం : మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 11.13 వరకు ఉపరి ఉత్తరాషాఢయోగం : శుక్ల రాత్రి 1.54 వరకు ఉపరి బ్రహ్మకరణం : వణజి మధ్యాహ్నం 2.20 …

Read More »

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఖేల్‌ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి షటిల్‌ బ్యాట్మెంటన్‌ వేసవి శిక్షణ ముగింపు సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో …

Read More »

దశాబ్ది వేడుకల్లో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 6వ తేదీ మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది. ఈరోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

Read More »

పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అవలోకనం చేసుకుంటూ, మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్‌ విజయోత్సవ కార్యక్రమాలను …

Read More »

సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమిస్తాం

ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ నియోజక వర్గం చేపుర్‌ గ్రామ గోసంగి కుల సంఘ భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గోసంగి సంఘం జిల్లా కార్యదర్శి అంకమొల్ల శంకర్‌ మాట్లాడుతూ గోసంగి కులానికి మల్లె సాయి చరన్‌కి ఎలాంటి సంబంధం లేదని, అలాగే గంధం రాజేష్‌ చేసిన ఆరోపనలు వాస్తవంకాదని ఆరోపణలు చేసే ముందు …

Read More »

కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్‌ లో విద్యుత్‌ విజయోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌ …

Read More »

బీమా చెక్కు అందజేత

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టీ కొరకు కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గత సంవత్సరం మృతి చెందడంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు కాసుల …

Read More »

గోవింద్‌ పెట్‌లో అమ్మ ఒడి

ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం అధికంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »