Yearly Archives: 2023

దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రైతు వేదికలు

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రైతు వేదికలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని రైతు వేదికలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ మూడవ తేదీన రైతు వేదికల్లో రైతు దినోత్సవ …

Read More »

హాస్టల్స్‌ ఖాళీ చేయండి…

డిచ్‌పల్లి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 9వ తేదీ వరకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల మెయిన్‌ క్యాంపస్‌, సౌత్‌ క్యాంపస్‌, సారంగాపూర్‌ క్యాంపస్‌ కళాశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందని, వివిధ హాస్టల్లలో మరమ్మతు పనులు ఉన్నందున సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య రవీందర్‌ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 1వ తేదీ మధ్యాహ్న భోజనం తర్వాత …

Read More »

ఉత్సవాలకు అధికారులు సిద్దం కావాలి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్‌, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల …

Read More »

కామారెడ్డి వాసులకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సేవలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్‌ రోడ్‌ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, జాహ్నవి, …

Read More »

మంత్రికి అధికారుల స్వాగతం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి బుధవారం కామారెడ్డి ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద జిల్లా అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక …

Read More »

మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు బస్తి దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కారీ దావకానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల …

Read More »

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అనంతపురం, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలను టార్గెట్‌ చేస్తూ ఆభరణాలు ఎత్తుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. మాయమాటలతో మహిళలను పరిచయం చేసుకొని ఫోన్‌నెంబర్లు, అడ్రస్‌ సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంటికెళ్లి కూల్‌ డ్రిరక్స్‌లో నిద్ర మాత్రలు కలిపి ఆభరణాలు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20చోట్ల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు …

Read More »

జూన్‌ 4 న బహుజన చైతన్య సభ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో జూన్‌ 4 న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ అన్నారు. మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీలో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ విచ్చేసి మాట్లాడారు. జూన్‌ 4 …

Read More »

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సందర్భంగా అనేక వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న, దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి …

Read More »

నిత్యవసర వస్తువుల కిట్‌ అందజేత

ఎల్లారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, గాంధారి మండలం పల్లెలమడుగు తండాలో మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో గాలివానతో రుక్మబాయికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కాగా బుధవారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా పల్లెల మడుగుతాండాలో పరిస్థితిని గమనించి రుక్మబాయి కుటుంబానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »