Yearly Archives: 2023

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గాంధారి మార్కెట్‌ కమిటీలో రైతుల ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిందని తెలియడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ తక్షణమే స్పందించారు. సోమవారం వెళ్ళి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర …

Read More »

ప్రజావాణికి 116 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 116 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌, జెడ్పి సీఈఓ …

Read More »

తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్వాంచ మండలం రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. పల్వంచ రైతు వేదికలో నూతన మండల ఏర్పాటులో భాగంగా సోమవారం మండల తాసిల్దార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుదేశించి మాట్లాడారు. పరిపాలన ప్రజల ముందు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొత్త జిల్లాలను …

Read More »

ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్‌ క్రీడా పోటీలు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ -2023 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం రాష్ట్ర ఆర్టీసీ సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, …

Read More »

క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్ర గాంధీ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతి, యువకుల క్రీడ నైపుణ్యాలను వెలికి తీయడానికి సీఎం కప్‌ జిల్లా స్థాయి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు …

Read More »

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషిచేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు …

Read More »

నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రతి సంవత్సరం 6, 9 వ తరగతులలో ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తుండగా, ప్రస్తుత 2023 – 24 విద్యా సంవత్సరంలో నూతనంగా 11వ తరగతిలో ప్రవేశాల కోసం జవహర్‌ నవోదయ విద్యాసమితి …

Read More »

మధ్యాహ్న భోజన పథకం కమిటీ ఎన్నిక

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మధ్యాహ్న భోజనం పథకం (ఏఐటీయూసీ) కార్మికుల విస్తృతస్థాయి సమావేశం ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం యూనియన్‌ జిల్లా నాయకులు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. ఇందులో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పనిభద్రత, పిఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఇంటి నెంబరు తప్పుంటే అప్‌డేట్‌ చేసుకోవచ్చు

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫామ్‌ -8 నింపి మీ డోర్‌ నెంబర్‌ అప్డేట్‌ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్‌ జాబితాలో మీ ఇంటి నెంబర్లు తప్పుగా ఉంటే గుర్తించి ఫామ్‌ -8 నింపి …

Read More »

బకాయి వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం నిజామాబాద్‌లో గల కేర్‌ డిగ్రీ కళాశాలలో సాయమ్మ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వైఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని హాజరు శాతం పెంచుతామని మాటల్లో చెబుతున్నా వాటికి తోడ్పాటును అందిస్తున్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »