బాన్సువాడ, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …
Read More »Yearly Archives: 2023
రక్తదానం చేశారు.. మానవత్వం చాటారు..
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట్ మండల తలమడ్ల గ్రామానికి చెందిన సత్తవ్వ (78)కి అత్యవసరంగా మరీ అతితక్కువ మందిలో ఉండే ఏబి నెగెటివ్ రక్తం రెండు యూనిట్లు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. గిద్ద గ్రామానికి చెందిన సంతోష్, భిక్నూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి …
Read More »కామారెడ్డిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా పలు హోటల్స్, టిఫిన్ సెంటర్‌లపైన తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత తెలిపారు. ప్రతి ఫుడ్ సెంటర్ కు సంబందించిన వ్యాపారులు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేని వారికి 5 లక్షలు జరిమాన విదించబడునని, అలాగే 6 నెలల జైలు శిక్ష విదిస్తామన్నారు. పరిశుభ్రత పాటించని హోటల్స్ కు, …
Read More »బీజేపీలోకి బీఆరెస్ సర్పంచ్…
ఎడపల్లి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్ సర్పంచ్ కోలా ఇంద్ర కరణ్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …
Read More »ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
రెంజల్, మే 2 నిజామాబాదు న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిడంతో భారీ ఎత్తున నష్టపోయారని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. …
Read More »విద్యుత్తు పొదుపుతో ఆర్థికంగా బలపడాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్తును పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం విద్యుత్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్తును అదా చేయుటకు వినియోగదారులు పాటించవలసిన సూచనలు విద్యుత్ అధికారులు అవగాహన సదస్సుల ద్వారా తెలియజేయాలని తెలిపారు. నేటి విద్యుత్ అదా రేపటి విద్యుత్తు …
Read More »బాల్యవివాహాలను రూపుమాపాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం బాల రక్షా భవన్ కన్వర్డేషన్ మీటింగ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. (గ్రామాల్లో ఉన్న అనాధ పిల్లల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సేకరించాలని సూచించారు. అనాధ పిల్లలకు (ధ్రువీకరణ పత్రం వచ్చిందా లేదా …
Read More »కొనసాగుతున్న పంచాయతీ సెక్రటరీల సమ్మె…
ఎడపల్లి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాలు ప్రొబేషనరీ కాలం పూర్తయి రెగ్యులరైజేషన్ పై ఎలాంటి ప్రకటన రానందున రాష్ట్రవ్యాప్త జేపీఎస్ ల పిలుపు మేరకు గత నెల 29 తేదీ నుండి నిరవధిక సమ్మెను ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మండలంలోని జెపిఎస్, ఓపిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికీ మూడో రోజు …
Read More »ఎడపల్లిలో ఘనంగా కార్మిక దినోత్సవం
ఎడపల్లి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అఖిల భారత రైతు కూలి సంఘం, సీపీఎం, సిఐటియూ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని రైతుకూలి సంఘం కార్యాలయం ఎదుట, జంలం, పోచారం, అంబం (వై) గ్రామంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ జండాను ఎగురవేసి …
Read More »గీత పారిశ్రామిక సహకార సంఘం కమిటీల ఎన్నిక
కామారెడ్డి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గీతా పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి మండల, పట్టణ కమిటీలా కార్యవర్గాలను సోమవారం జిల్లా గౌరవ అధ్యక్షులు మోతే బాలరాజు గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గోపి గౌడ్, హరికృష్ణ గౌడ్, వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ గౌరవ సలహాదారులుగా పోచగౌడ్, సీసల నారాగౌడ్, అధ్యక్షులుగా ఉప్పల్ వాయి గోపిగౌడ్, ఉపాధ్యక్షులుగా సేర్ల సాయగౌడ్, కోలల …
Read More »