కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రహదారి భద్రత నియమాలు పాటించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు …
Read More »Yearly Archives: 2023
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వాల ప్రోత్సాహం
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం – తయారీ సంస్థలు క్రమబద్ధీకరణ కింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజీవ్ …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తం అందజేత
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో వనిత (33) అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన బి నెగిటివ్ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి ఆ రక్త వర్గం లేకపోవడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేశ్ మానవ దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని కె బిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలి
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటీల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోలు బృందం అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కింద రెండో విడత గొర్రెల కొనుగోలులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు చూడాలన్నారు. లబ్ధిదారులకు …
Read More »కళ్లకు గంతలు కట్టుకొని విఓఏల నిరసన
ఎడపల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట గురువారం ఐకేపి వీఓఏ ల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా నాలుగోవ రోజు కొనసాగింది. ఈ మేరకు నాలుగవ రోజు ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …
Read More »ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా …
Read More »కామారెడ్డిలో భగీరథ జయంతి
కామారెడ్డి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహర్షి భగీరథ తపస్సు వల్ల ఆకాశం నుంచి గంగ భూమి పైకి వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహర్షి భగీరథ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేశారు. …
Read More »కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సాయరెడ్డి అన్నారు.గురువారం మండలంలోని దూపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ సాయరెడ్డి మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని …
Read More »మహనీయుల జయంతోత్సవ సభ విజయవంతం చేయండి
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే,భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్ట్ ల ఫోరమ్ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు బి.కిరణ్, మాలమహానాడు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు సిద్ద ప్రభాకర్, పిలుపునిచ్చారు.గురువారం …
Read More »రైతులకు ఇబ్బందులు కలిగించకుండా చూడాలి
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వరిధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి, రైతులకు గని సంచులను ఇచ్చి, వెంటనే తూకం వేయాలని సూచించారు. రైస్ మిల్‌లో కడతా చేపట్టినట్లు …
Read More »