Yearly Archives: 2023

జిల్లా జైలును సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం మంగళవారం సారంగాపూర్‌ లో గల నిజామాబాద్‌ జిల్లా జైలును సందర్శించారు. జైలులో అండర్‌ ట్రయల్‌ ప్రిజనర్లు, ఖైదీలకు కల్పిస్తున్న వసతి, సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా కారాగారంలో అన్ని బ్యారక్‌లు తిరుగుతూ, అండర్‌ ట్రయల్‌ ముద్దాయిలు, వివిధ కేసుల్లో శిక్షపడిన ఖైదీలను …

Read More »

కంపెనీ వ్యర్థాలతో హాని… చెరువులోకి పంపొద్దని గ్రామస్తుల ధర్నా….

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఎస్‌ఎన్‌ కంపెనీ వ్యర్థ పదార్థాలు కాచాపూర్‌ గ్రామ పెద్ద చెరువులోకి వస్తున్నాయని గ్రామపంచాయతీ ముందు గ్రామ ప్రజలు ధర్నా రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్‌ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో చేప పిల్లలు ఆ నీరు త్రాగడం వలన గేదెలు కూడా చనిపోవడం జరుగుతుందని, కంపెనీ విషయంపై గ్రామపంచాయతీ గ్రామ వద్ద సంతకాల సేకరణ …

Read More »

దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలి

నందిపేట్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దొడ్డు రకం వడ్లను రైస్‌ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆర్మూర్‌ నియోజకవర్గ సొసైటీ చైర్మన్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను కలిసి సమస్యల పరిష్కరం కొరకు విన్నవించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని వినతి చేసి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాలు పడుతున్నందున వడ్లను …

Read More »

మహిళల భద్రతా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రతా కోసం ఉద్దేశించిన చట్టాల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వి.సునీత లక్ష్మారెడ్డి సూచించారు. అప్పుడే మహిళలు తమకు అన్యాయం జరిగిన సందర్భాల్లో తగిన న్యాయం పొందవచ్చని హితవు పలికారు. మహిళల హక్కుల పరిరక్షణకు, వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మహిళా కమిషన్‌ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. చైర్‌ పర్సన్‌ …

Read More »

టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. …

Read More »

విద్యార్థికి బాల్యము అమూల్యమైనది

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డ్స్‌ను చివరి పనిదినమైన సోమవారం అందిం ఇందులో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని, ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనం మరియు అన్ని రకాల వసతులు కల్పిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల కమిటీ చైర్మన్‌ మరియు …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ (28) గర్భిణీ స్త్రీ అనీమియాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్‌ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి లేకపోవడంతో వారు ఐ వి ఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల …

Read More »

మనుషులందరు ఒక్కటే అని చాటిన మహనీయుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మహాత్మా బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »